5,100 సచివాలయం అసిస్టెంట్స్ ఉద్యోగాలు విడుదల | Latest Govt Jobs 2024 | Secretariat Assistant Jobs Notifications 2024

5,100 Govt Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Navodaya Vidyalaya Samiti (NVS) మరియు staff selection commission (ssc) నుండి 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ (జూనియర్ సచివాలయ అసిస్టెంట్, mts) మరియు ssc నుండి 3,712 సచివాలయం అసిస్టెంట్ (మొత్తం 5,100) పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Navodaya Vidyalaya Samiti ( NVS) మరియు Staff Selection Commission (SSC )నుండి విడుదలకావడం జరిగింది.

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ: official

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ (జూనియర్ సచివాలయ అసిస్టెంట్, mts, ఇతర) మరియు SSC నుండి 3,712 సచివాలయం అసిస్టెంట్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 27 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official డేట్ ఇదే

Amazon లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్

Tech Mahindra లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్

గ్రంధాలయాల్లో Govt జాబ్స్ విడుదల

Indiamart లో 10th అర్హతతో WFH జాబ్స్

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/ 10+2 Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹40,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

NVS ఉద్యోగాలకు SC, ST లకు ₹500/- ఫీజు ఉంది.. మిగిలిన వారు ₹1000/- ఫీజు pay చెయ్యాలి.కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. SSC CHSL 37,12 ఉద్యోగాలకు ₹100 ఫీజు మాత్రమే, sc, st లకు ఫీజు లేదు.

NVS ఉద్యోగాల Last Date : 30th April

SSC CHSL ఉద్యోగాల Last Date : 7th May 2024

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Notification PDF 1

Notification PDF 2

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!