Postal New Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి India Post Payments Bank (IPPB) నుండి 47 Executive పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి India Post Payments Bank (IPPB) నుండి విడుదలకావడం జరిగింది.
Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల: Download
AP TET ఫలితాలు విడుదల, DSC Exam డేట్స్ వచ్చేశాయి: Check
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 47 Executive పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 21 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల: డౌన్లోడ్
AP TET ఫలితాలు విడుదల, DSC Exam డేట్స్ ఇవే: Check
రైల్వేలో కొత్తగా 835 పోస్టుల నోటిఫికేషన్: No Exam
Tspsc గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:2 జాబితా విడుదల
AP DSC పరీక్షలు వాయిదా, TET రిజల్ట్స్ విడుదల
ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు: Apply
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు 15th మార్చి తేదీ నుండి 5th April తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
India Post Payments Bank (IPPB) నుండి విడుదలయిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
India Post Payments Bank (IPPB) నుండి విడుదలయిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
India Post Payments Bank (IPPB) నుండి విడుదలయిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.
Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల: డౌన్లోడ్
AP TET ఫలితాలు విడుదల, DSC Exam డేట్స్ ఇవే: Check
👉 Notification PDF Apply Online
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.
I am tejesh I from Oblureddy palli (v) talupula (m) sree sathya Sai (D) phone number:6304467410