ఒక్క రోజులో Join అవ్వండి | Cognizant Recruitment 2023 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: October 3, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Cognizant Direct Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group: Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Process Executive – Voice సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

✅️ Cognizant డైరెక్ట్ జాబ్స్ Full Details & Apply Link: Click Here

🔥 ICICI బ్యాంక్ 15 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 Sykes లో వెంటనే Join అయ్యేవారు కావాలి : Apply Link

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔥 Sitel లో 12th అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Tech Mahindra లో WFH జాబ్స్ : 12th పాస్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 Income Tax Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply Link

🔥 పోస్టల్ Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ : Apply Link

🔥 జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో 616 జాబ్స్ : Apply

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

🔥 రైల్వేలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఈ జాబ్ ప్రొఫైల్‌లో నార్త్ అమెరికన్ / కెనడియన్ / యుకె / ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మార్కెట్‌ల నుండి కస్టమర్‌లతో పరస్పర చర్య ఉంటుంది కాబట్టి ఇంగ్లీషులో కమ్యూనికేట్ చేయగలగాలి

లావాదేవీలను ఖచ్చితంగా & సమయానికి విశ్లేషించండి మరియు ప్రాసెస్ చేయండి.

ఒక రోజులో పూర్తయిన అన్ని లావాదేవీలను డాక్యుమెంట్ చేయండి.

ప్రక్రియలపై కొలమానాలను సేకరించడంలో గణనీయమైన సహకారం అందించండి

అందరితో సానుకూల మరియు సహకార పని సంబంధాలను కొనసాగించండి.

ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి బృందంతో సహకరించండి.

సమస్యలు, ప్రశ్నలు మరియు ఆందోళనలను వేగంగా పరిష్కరించడానికి అంతర్గత మరియు బాహ్య కస్టమర్‌లతో కమ్యూనికేట్ చేయండి.

🔵» జీతం వివరాలు:

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹28,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 direct ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

✅️ Cognizant డైరెక్ట్ జాబ్స్ Full Details & Apply Link: Click Here

🔵 Apply Link: Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page