Apply చేసిన వెంటనే Test Mail వచ్చింది | Accenture Recruitment 2024 | Jobs For Freshers 2024

By: Sivakrishna Bandela

On: February 3, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Accenture Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture నుండి System and Application Services Associate,Packaged App Development Associate Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Accenture సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు System and Application Services Associate,Packaged App Development Associate Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

TCS లో తెలుగు వచ్చినవారికి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో ఉద్యోగాలు | TCS Recruitment 2024 | Freejobsintelugu

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో Govt జాబ్: Apply

Sprinto లో WFH జాబ్స్ విడుదల: Apply

SSC Phase 12 లో 4,700+ Govt జాబ్స్: Apply

సచివాలయం, మున్సిపల్ కౌన్సిల్ లో 7,900+ Govt జాబ్స్: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

చురుకుదనంతో వ్యాపార సమస్యలను ఊహించి పరిష్కరించగల సామర్థ్యం

TCS లో మీకు బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ | TCS Ignite & Smart Hiring 2024 | Freejobsintelugu

కొత్త నైపుణ్యాలను వేగంగా నేర్చుకునే మరియు దరఖాస్తు చేసుకునే ఆప్టిట్యూడ్‌తో బహుళ-క్రమశిక్షణా మరియు బహుముఖంగా

మంచి విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలు మరియు మౌఖిక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలలో నైపుణ్యం

సమయం మరియు నాణ్యత అంచనాలకు కోడ్‌ని అందించండి మరియు పీర్ సమీక్షలలో పాల్గొనండి

పరిష్కారం యొక్క విజయవంతమైన అమలు యొక్క యాజమాన్యాన్ని తీసుకోండి

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వండి మరియు/లేదా IT ఉత్పత్తి వ్యవస్థ మరియు సేవల కోసం డెలివరీని నిర్వహించండి

భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రాజెక్ట్ విస్తరణ కోసం మకాం మార్చడానికి మరియు 24X7 షిఫ్ట్‌లలో పని చేయడానికి వెసులుబాటు వ్యాపార అవసరాలు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

Flipkart లో ₹32LPA శాలరీ జాబ్స్ | Latest Jobs In Telugu | Flipkart Recruitment 2024

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 Online లో రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Accenture : Apply Online 1 Apply Online 2

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page