ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

By: Sivakrishna Bandela

On: March 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

PM Ujjwala Yojana 2.0 2026:

భారత ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న ముఖ్యమైన పథకం PM Ujjwala yojana 2.0. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత LPG గ్యాస్ కనెక్షన్, మొదటి సిలిండర్ ఉచితం, అలాగే ప్రతి రీఫిల్ పై సబ్సిడీ కూడా అందుతుంది. ఇప్పుడు 2026 లో కూడా ఈ పథకం కొనసాగుతోంది.

• ఇప్పుడే అప్లై చేస్తే ₹300 వరకు లాభం పొందే అవకాశం ఉంది.

ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు:

  • ఉచితంగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు
  • మొదటి సిలిండర్ ఫ్రీగా పొందవచ్చు
  • గ్యాస్ స్టవ్ కూడా ఉచితం
  • ప్రతి రీఫిల్ పై ₹300 రూపాయలు సబ్సిడీ కూడా పొందవచ్చు
  • మొత్తం ఖర్చు ₹550 నుండి ₹600 రూపాయల లోపే

ఎవరు అర్హులు?:

ఈ పథకం కోసం కింద ఉన్న అర్హతలు తప్పనిసరి.

ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details
  1. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  2. వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి
  3. ఇంట్లో ఇప్పటికే LPG కనెక్షన్ ఉండకూడదు.
  4. క్యాటగిరిలు:
    • SC, ST
    • PMAY లబ్ధిదారులు
    • పేద కుటుంబాలకి చెందిన వారు.

అవసరమైన డాక్యుమెంట్స్

దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్
  • బ్యాంక్ అకౌంట్ నెంబర్ + IFSC code
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)

ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

PM UJJWALA YOJANA 2.0 కోసం ఇలా అప్లై చేయండి

  1. అధికారిక వెబ్సైట్ https://pmuy.gov.in/ ఓపెన్ చేయండి.
  2. ” Apply for new Ujjwala Yojana 2.0 connection” పై క్లిక్ చేయండి
  3. మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కనెక్షన్ కంపెనీని ఎంపిక చేసుకోండి
    • Indane Gas
    • bharat gas
    • hp gas
  4. మీ పూర్తి వివరాలు నమోదు చేయండి
  5. e-KYC పూర్తిచేయండి
  6. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది.

ఎంత సబ్సిడీ వస్తుంది?:

  • ప్రతి సిలిండర్ పై ₹300/- సబ్సిడీ వస్తుంది
  • మార్కెట్ ధర ₹850/- ఉంటే మీరు ₹550/- కే పొందవచ్చు.

FAQ’s:

1. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది?

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

ఈ పథకంకి పేద మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

2. మగవాళ్ళు అప్లై చేయొచ్చా?

లేదు. మహిళల పేరుతో మాత్రం కనెక్షన్ ఇస్తారు

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

3. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉంటే వస్తుందా?

రాదు. మొదటిసారి కొత్తగా గ్యాస్ కనెక్షన్ పెట్టించుకునే వారు మాత్రమే అర్హులు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page