ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details

By: Sivakrishna Bandela

On: February 25, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP PMAY GRAMIN 2.0 Beneficiary List 2026:

ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలని అనుకునే పేద కుటుంబాలకు భారీ గుడ్ న్యూస్. ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన 2.0 (PMAY 2.0) కింద రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి అధికారుల లెక్కల ప్రకారం 10.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్లై చేసుకున్న లబ్ధిదారులకు ఏప్రిల్ 2026 లో కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన పూర్తి సమాచారం ఆర్టికల్ చూద్దాం

PMAY Gramin 2.0 House Sanction Date 2026:

హౌసింగ్ స్కీమ్ కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి దశలో ఉన్నది. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ కి సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం:

  • మొత్తం దరఖాస్తులు: 10.42 లక్షలు
  • లబ్ధిదారుల జాబితా ఏప్రిల్ 2026 లో విడుదల చేయనున్నారు
  • ముందుగా వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత.
  • అర్హుల జాబితాలో విడతల వారీగా డబ్బు జమా

జిల్లాల వారీగా అప్లికేషన్స్ పరిస్థితి ( District Wise Applications Status):

రాష్ట్రంలోని కొన్ని ముఖ్య జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది.

  • అల్లూరి సీతారామరాజు జిల్లా : 77,353
  • శ్రీకాకుళం: 75,117
  • అన్నమయ్య: 68,508
  • విశాఖపట్నం జిల్లా : 7,433

జిల్లాల వారీగా beneficiary identification ప్రక్రియ కొనసాగుతోంది.

60 వేల దరఖాస్తులు తిరస్కరణ:

అధికారుల సమాచారం ప్రకారం సుమారు 60 వేల అప్లికేషన్స్ తిరస్కరించినట్లు సమాచారం.

అప్లికేషన్స్ తిరస్కరణకు గల కారణాలు :

తల్లికి వందనం పధకం 2026 డబ్బులు విడుదల చేసే తేదీలు వచ్చేశాయి | Thalliki Vandanam Scheme 2026 Eligibility List, Check Your status Now
  1. అర్హత ప్రమాణాలు తీరకపోవడం
  2. భూమి వివరాల్లో లోపాలు
  3. ఇప్పటికే ఇల్లు ఉండడం
  4. డాక్యుమెంట్ల లోపం

కేటగిరీల వారీగా దనకాస్తులు వివరాలు:

  • నిర్మాణానికి ఆర్థిక సహాయం కోరిన వారు : 8.29 లక్షలు
  • భూమి + ఇల్లు అవసరమైన వారు : 2.13 లక్షలు
  • ఎస్సీ అభ్యర్థులు : 1.43 లక్షలు
  • ఎస్టి అభ్యర్థులు :2.16 లక్షలు
  • దివ్యాంగులు: 4,965
  • ఇతరులు : 6.92లక్షలు

అర్హత మరియు ప్రాధాన్యక్రమం:

ఈ పథకం కింద :

  • సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యం
  • మూడు సెంట్లు స్థలం ఉన్నవారికి ఫైనాన్షియల్ అసిస్టెంట్
  • మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ కు ప్రాధాన్యం
  • SC, ST, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత.

Note: తుది జాబితా విడుదల తర్వాత మాత్రమే మంజూరు లేఖలు జారీ అవుతాయి

PMAY GRAMIN 2.0 – అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:

  • ముందుగా లబ్ధిదారులు అధికారిక హౌసింగ్ పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  • beneficiary list సెక్షన్ లోనికి వెళ్లాలి
  • జిల్లా, మండలం, గ్రామం ఎంపిక చేయాలి.
  • మీ పేరు లేదా అప్లికేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవాలి.
  • Official Website

ముఖ్యమైన విషయాలు:

  1. ఈ పథకానికి అర్హుల జాబితాను అధికారిక పోర్టల్ లో మాత్రమే చెక్ చేసుకోవాలి
  2. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్య వరకు వేచి ఉండాలి
  3. విడతలవారీగా ఇన్స్టాల్మెంట్ చెల్లింపులు
  4. తప్పుడు సమాచారం ఇస్తే శాశ్వతంగా అనర్హత.

FAQ’s:

1.PMAY Gramin 2.0 ఇళ్ల మంజూరు ఎప్పుడు?

ఏప్రిల్ 2026 లో ప్రారంభమవుతుందని సమాచారం.

2. మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి?

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

10.42 లక్షల అప్లికేషన్స్ స్వీకరించారు.

3. లబ్ధిదారులకు డబ్బు ఎలా వస్తుంది?

విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అవుతాయి.

4. ఎన్ని లక్షల అప్లికేషన్స్ తిరస్కరించబడ్డాయి?

సుమారు 60 వేల వరకు తిరస్కరించబడ్డాయి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

తల్లికి వందనం పధకం 2026 డబ్బులు విడుదల చేసే తేదీలు వచ్చేశాయి | Thalliki Vandanam Scheme 2026 Eligibility List, Check Your status Now

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

Translate »

You cannot copy content of this page