TS ICET 2025:
తెలంగాణాలో MBA/MCA పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఐ సెట్ 2025 ఫలితాలను నిన్న జూలై 7వ తేదీన విడుదల చేశారు. ఫలితాలలో చాలామంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. అయితే, వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలనుంటుంది. అలాంటి విద్యార్థులు అధికారిక కౌన్సిలింగ్ విడుదల కావడానికి ముందే, కొన్ని College Predictor Tools ఉపయోగించి మీకు ఏ కాలేజీలో సీటు వస్తుంది?, ఎంత ఫీజు చెల్లించాలి?, ఇలా ఇతర వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో ఈ పూర్తి ఆర్టికల్ లో ఉన్నటువంటి సమాచారం చూసి తెలుసుకోండి.
TG ICET 2025 Rank vs College:
తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాల్లో మీకు ఎంత ఎక్కువ ర్యాంకు వచ్చినా, తక్కువ ర్యాంకు వచ్చినా తెలంగాణలోని ఏ కాలేజీలో సీటు వస్తుందో చాలా సులభంగా ఇప్పుడే తెలుసుకునే అవకాశం ఉంది. అధికారిక కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ నాటికి, మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో ముందుగానే తెలుసుకోండి.
దాని కొరకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి :
- ముందుగా ఈ వెబ్సైట్ ( TG ICET RANK vs College Website )ఓపెన్ చేయండి.
- అక్కడ తెలంగాణ ICET ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్, మీ రిజర్వేషన్ కేటగిరి (General/SC/ST/OBC), మీ కోర్స్ (MBA/MCA) ఎంపిక చేసుకొని సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన నీకు వచ్చినా రాంగ్ ఆధారంగాతెలంగాణలోని ఏ కాలేజీలో, ఈ కోర్సుతో కూడిన సీటు వస్తుంది, అలాగే ఆ కోర్స్ ఫీజు ఎంత అనే పూర్తి వివరాలు మీకు డౌన్లోడ్ అవుతుంది.
- ఈ విధంగా మీరు మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా మీ యొక్క కాలేజ్ మరియు కోర్స్ వివరాలను ముందుగానే తెలుసుకోవచ్చు.
TS ICET 2025 Rank vs College Website
మీ ర్యాంకు ఆధారంగా డెడికేటెడ్ సీట్స్ వచ్చే కాలేజీల వివరాలు:
MBA /MCA కోర్సుల కోసం తెలంగాణలో ఉన్న పాపులర్ కాలేజీల వివరాలు. మీ ర్యాంకు ఆధారంగా ఈ క్రింది కాలేజీలలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి.
తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు
- ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
- JNTU హైదరాబాద్ – స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
- చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)
- బద్రుక కాలేజ్ పీజీ సెంటర్
- నిజాం కాలేజ్.
Mid-Range Colleges వివరాలు:
- అనురాగ్ పిజి కాలేజ్
- MVSR ఇంజనీరింగ్ కాలేజ్
- BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్
- హోలీ మేరీ బిజినెస్ స్కూల్
- వెస్లీ పీజీ కాలేజ్
- St. జోసెఫ్ డిగ్రీ & పీజీ కాలేజ్
- పల్లవి కాలేజ్, GNITC
పైన తెలిపిన కాలేజీలన్నీ కూడా తెలంగాణలోని పీజీ కోర్సులకు బాగా పాపులర్ అయినటువంటి కాలేజీలు. నీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజ్ లో మీకు సీట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?:
తెలంగాణ ఐసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ని ఉన్నత విద్యా మండలి త్వరలో విడుదల చేస్తుంది. విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకొని కౌన్సిలింగ్ కి దరఖాస్తులు చేసుకోవాలి.