AP జిల్లా గ్రంథాలయ సంస్థలో 976 పోస్టులు : పూర్తి వివరాలు వెంటనే చూడండి

By: Sivakrishna Bandela

On: April 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Library Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 976 డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులను ప్రస్తుతం తాత్కాలిక విధానంలో అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపుతూ నోటీసు విడుదల చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 15వ తేదీన ఏ.కృష్ణమోహన్, ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఖాళీగా ఉన్న 976 పోస్టులని అర్జెంట్ గా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ ఉద్యోగాల అర్హతలు, పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయి:

ఈ క్రింది పట్టికలో ఉన్న పోస్టుల ఖాళీలు వివరాలు చూడగలరు.

Join Whats App Group

క్రమ సంఖ్య పోస్టుల పేరు ఖాళీల సంఖ్య
01లైబ్రేరియన్ గ్రేడ్ 292
02లైబ్రేరియన్ గ్రేడ్ 3224
03రికార్డు అసిస్టెంట్ 111
04ఆఫీస్ సబార్డినేట్ 421
05వాచ్మెన్ 128
మొత్తం పోస్టులు 976

ఈ ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయి?:

  • ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయాల్లో ఖాళీలు ఏర్పడడానికి గల ముఖ్యమైన కారణాలు : ఉద్యోగుల పదవీ విరమణలు, రాజీనామాలు, సర్వీసు బదిలీలు లేదా ట్రాన్స్ఫర్ ల వల్ల చాలా సంవత్సరాలుగా లైబ్రరీలలో ఖాళీలు ఏర్పడ్డాయి.
AP Library Jobs Vacancy List 2025

ఈ పోస్టులకు ఎవరు అర్హులు?:

  1. లైబ్రేరియన్ గ్రేడ్ 2 & గ్రేడ్ 3 పోస్టులకు: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి లైబ్రరీ సైన్స్ లో పీజీ చేసినటువంటి వారికి అవకాశం ఉంటుంది.
  2. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు: ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు అర్హులు.
  3. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులకు : టెన్త్ అర్హత కలిగినటువంటి వారు అర్హులు.
  4. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు వయస్సు వివరాలు తెలుసుకోవచ్చు.

రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎలా ఉంటుంది?:

976 గ్రంథాలయ ఉద్యోగాల్ని డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నాకూడా, ప్రస్తుతం ఆ రిక్రూట్మెంట్ జరగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
  1. ప్రస్తుత ప్రతిపాదన ఏమిటంటే: ఔట్సోర్సింగ్ విధానంలో తాత్కాలికంగా నియామకం చేయాలని కోరడం జరిగింది
  2. తదనంతరం: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పూర్తిస్థాయి నియామకం చేయడం జరుగుతుంది.

లైబ్రరీల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?:

  • రికార్డ్ అసిస్టెంట్ వాచ్మెన్ లాంటి పోస్టులైతే లైబ్రరీలో ఒకే ఒక్క సిబ్బందితో సర్దుకోవాల్సి వస్తోంది.
  • కొన్ని లైబ్రరీలోని సిబ్బంది అయితే రెండు shifts లో పనిచేస్తున్నారు.
  • కొన్ని లైబ్రరీలు అయితే అసలు సిబ్బంది లేక మూతపడ్డాయి కూడా
  • లైబ్రరీ నుండి సెస్సు వసూలు చేస్తున్న కూడా లైబ్రరీల పరిస్థితులను బాగు చేయట్లేదు అని విమర్శలు వస్తున్నాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విద్యావంతులు విద్యా, ఉద్యోగ మరియు ఇతర సమాచారం సరిగా లభించకపోవడం వల్ల నష్టపోతున్నారు.

తాత్కాలిక నియామక ప్రతిపాదనలో పేర్కొన్న ఉద్యోగాలు:

లైబ్రేరియన్ గ్రేడ్ 2, లైబ్రేరియన్ గ్రేడ్ 3, రికార్డ్ అసిస్టెంట్, వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.

Also Read: యూనియన్ బ్యాంకుల్లో 500 ఉద్యోగాలు

ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఉద్యోగాల ప్రకటన విడుదలయితే అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. మీకు పైన తెలిపినటువంటి పోస్టుల్లో అర్హతలు కలిగి ఉంటే ఇప్పటి నుంచే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి.

AP Library Vacancy: Official Notice

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Official Website

FAQ’s:

1. ఏపీ జిల్లా గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి?.

మొత్తం 976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

2. ఈ గ్రంథాలయ ఉద్యోగాలకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి?

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, లైబ్రరీ సైన్స్ అర్హతలు ఉండాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page