AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: April 11, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి 31 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం అప్లికేషన్స్ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. 10th, 10+2, డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 9th ఏప్రిల్ 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 19th ఏప్రిల్ 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరుమితిలో సడలింపు ఉంటుంది.

రైల్వేలో కొత్తగా 10,000+ గవర్నమెంట్ జాబ్స్

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా 31 పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

సెలక్షన్ చేసే విధానం:

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అర్హతలు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి, సొంత జిల్లాలోని డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు.

విద్యుత్ శాఖలో 400 గవర్నమెంట్ జాబ్స్ : No Exam

అప్లికేషన్ ఫీజు:

ఆఫ్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, BC, PHC అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹54,000/- వరకు పోస్టులను అనుసరించి ఫీజు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఏపీ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో జాబ్స్ : 10th అర్హత

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు .

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Join Whats App Group

Notification & Application Form

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page