AP స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు | APSFC Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APSFC Notification 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ లో 30 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. CA, CMA, లా డిగ్రీ, Btech డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆన్లైన్ లో పెట్టి, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్ పెట్టుకోవాలి.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 12th మార్చి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 11th ఏప్రిల్ 2025
రాత పరీక్ష తేదీ మే, 2025

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ లో 30 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. CA, CMA, లా డిగ్రీ, Btech డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ : రికార్డు అసిస్టెంట్

ఎంత వయస్సు ఉండాలి:

21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితి లో సడలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ చేసే విధానం:

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించి, షార్ట్ లిస్ట్ అయినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఒరిజినల్, జిరాక్స్ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో సబ్మిట్ చెయ్యండి.

విద్యుత్ శాఖలో ఉద్యోగాలు : Apply

అప్లికేషన్ ఫీజు :

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు జనరల్, OBC వారు ₹590/-, SC, ST అభ్యర్థులు ₹354/- ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- జీతాలు చెల్లిస్తారు. అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు,

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి

లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష రావాలి

సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్ Sfc డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలఅభ్యర్థులు apply చెయ్యొచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page