ఆంధ్రప్రదేశ్ కేంద్రియ విద్యాలయాల్లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | AP KGBV Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 9, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

APKV Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రియ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్, టీజీటీ, పీజీటీ, యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ & తెలుగు భాష టీచర్ వంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు CTET అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఫిబ్రవరి 17th, 18th, 19th తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ కేజీబీవీల్లో విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరైతే చాలు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Join What’s App Group

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని కేంద్రియ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్, టీజీటీ, పీజీటీ, యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ & తెలుగు భాష టీచర్ వంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు CTET అర్హత కలిగినవారు అర్హులు.

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు : No Exam

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

ఏపీ కేంద్రియ విద్యలయాల్లో విడుదలయిన పార్ట్ టైం టీచర్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఫిబ్రవరి నెలలో 17, 18,19 తేదీలలో రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏపీ ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత

శాలరీ వివరాలు:

కేంద్రియ విద్యాలయాల్లో ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- నుండి ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి..

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్ :

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

స్టడీ సర్టిఫికెట్స్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, CTET అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి .

తెలంగాణా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

ఏపీ కేంద్రియ విద్యాలయాల్లో ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Join What’s App Group

Notification PDF

Official Website

AP కేంద్రియ విద్యాలయ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page