ఏపీలో అంగన్వాడీలో 10th అర్హతతో ఉద్యోగాలు | AP Anganwadi Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 23, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Anganwadi Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అంగన్వాడీ సహాయక ఉద్యోగాలకు స్థానికంగా ఉన్న మహిళలు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడి ఉద్యోగాలకు అర్హులైన మహిళలు అభ్యర్థులు జనవరి 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలో ICDS ప్రాజెక్ట్స్ నుండి దరఖాస్తు తీసుకొని, పూర్తి చేసి సబ్మిట్ చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ఫీజు:

అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని జిల్లాల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టల్ శాఖలో 55,000+ పోస్టులతో జాబ్ క్యాలెండర్ : 10th అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సు ఎటువంటి సడలింపు లేదు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

10th అర్హత ఉన్నవారికి 1237 Govt జాబ్స్ : Apply

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.

10th పాస్ అర్హత సర్టిఫికెట్స్

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

స్థానికత నిర్ధారించే రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Application Form

ఏపీలోని అంగన్వాడీ ఉద్యోగాలకు స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page