ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సహకార సంస్థల్లో 251 గవర్నమెంట్ జాబ్స్ | AP DCCB Bank Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 9, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP DCCB Bank Notification 2025 :

ఆంధ్రప్రదేశ్ లోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి 251 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టులను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్స్ ని జిల్లాలవారీగా విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ 251 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 8th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 22nd జనవరి 2025
ఆన్లైన్ CBT రాత పరీక్ష జరిగే తేదీ ఫిబ్రవరి 2025

అప్లికేషన్ ఫీజు ఎంత:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి SC, ST, PHC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులు ₹700/- ఫీజు చెల్లించాలి.

సిటీ పోలీస్ కమీషనరేట్ లో 191 SPO ఉద్యోగాలు : No Exam

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయసు ఉండాలి :

ఆన్లైన్ లో DCCB బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి 251 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టులను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్స్ ని జిల్లాలవారీగా విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.

ఏపీ ప్రభుత్వం 400* జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల

ఎంత శాలరీ ఉంటుంది:

అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి ₹30,000/- నుండి ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు . ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

సెలక్షన్ ప్రాసెస్ :

అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి నెలలో రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో ప్రశ్నలు ఇంగ్లీష్ లోనే వస్తాయి, అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి ప్రశ్నలు వస్తాయి. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చినవారు మాత్రమే అర్హులు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

డిగ్రీ అర్హత సర్టిఫికెట్, 10th మార్క్స్ మెమో

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Join What’s App Group

Notification & Apply Online

Official Website

ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page