AP ప్రభుత్వం పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 8, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణ జిల్లా, అల్లూరి సీతా రామరాజు జిల్లాలోని ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ 400 పోస్టులతో ఉద్యోగాల ను విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సభార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, వార్డెన్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 31st డిసెంబర్ 2024 ( ASR జిల్లాకు)
16th జనవరి 2025 ( కృష్ణా జిల్లాకు)
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 10th జనవరి 2025 ( ASR జిల్లాకు)
23rd జనవరి 2025 ( కృష్ణా జిల్లాకు)
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ 24th ఫిబ్రవరి 2025
ఆబ్జెక్షన్స్ పెట్టుకునే తేదీ 25th ఫిబ్రవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ 28th ఫిబ్రవరి 2025

అప్లికేషన్ ఫీజు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ₹250/- ఫీజు చెల్లించాలి. SC, ST, OBC, EWC, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

క్రిష్ణ జిల్లా, అల్లూరి సీతా రామరాజు జిల్లాలోని ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ 400 పోస్టులతో ఉద్యోగాల ను విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సభార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, వార్డెన్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్

సెలక్షన్ ప్రాసెస్:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ DSC ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది, ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు.

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకి పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,670/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ అన్ని ఉంటాయి

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

SSC / 10th క్లాస్ మార్క్స్ మెమో / Age ప్రూఫ్ సర్టిఫికెట్

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Notification Application Form 1

Notification Application Form 2

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page