AP Job Calendar 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్బంగా 866 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. 866 పోస్టులలో అటవీ శాఖ పోస్టులె 814 పోస్టులు ఉన్నాయి. మొత్తం 18 నోటిఫికేషన్స్ కి సంబందించిన క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. అటవీ శాఖ, మున్సిపల్ శాఖ, అగ్రికల్చర్ ఆఫీసర్, దేవాదాయ శాఖ, ఇతర పోస్టులతో ఉద్యోగాలు విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2025 కి సంబందించిన పూర్తి సమాచారం చూసి తెలుసుకోండి.
ఉద్యోగాల క్యాలెండరు, పోస్టులు వివరాలు:
ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ద్వారా 28 నోటిఫికేషన్స్ తో 866 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వారీగా పోస్టుల వివరాలు:
| పోస్టులు పేర్లు | ఖాళీల సంఖ్య |
| అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ | 100 (30 పోస్టులు క్యారీఫార్వర్డ్) |
| బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు | 691 (క్యారీఫార్వర్డ్-141-అటవీశాఖ) |
| డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2-టెక్నికల్ అసిస్టెంట్ | అటవీ శాఖ – 13 |
| ఠాణేదార్ (అటవీ శాఖ) | 10 |
| మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ- 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ-4 | 11 |
| అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ) | 10 |
| ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ) | 07 |
| జిల్లా సైనిక్ ఆఫీసర్ | 07 |
| గ్రంథ పాలకులు (ఇంటర్ విద్య) | 02 |
| హార్టీకల్చర్ ఆఫీసర్ (ఉద్యానవన) | 02 |
| అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యశాఖ) | 03 |
| టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల) | 04 |
ఉద్యోగాల అర్హతలు:
పైన తెలిపిన పట్టికలోని ఉద్యోగాలుమాకు Apply చెయ్యాలి అంటే 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినఅభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర అర్హతలు కలిగిన కూడా అర్హులే.
ఏపీలో 344 అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల : 10th అర్హత
ఎంత వయసు ఉండాలి:
జనవరి 12న విడుదలయ్యే ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
జాబ్ క్యాలెండర్ లోని ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులవారీగా నెలకు ₹25,000/- నుండి ₹60,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
మెట్రో రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
కావాల్సిన్ సర్టిఫికెట్స్ ఇవే:
Ap ఉద్యోగాల క్యాలెండరు పోస్టులకు దరఖాస్తు చేసుజోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
Appsc రిజిస్ట్రేషన్ ID & పాస్వర్డ్
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
కుల / క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి.
PWD అభ్యర్థులకు సదరం సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
గ్రామీణ గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్ : Apply
Appsc, ఇతర శాఖల నుండి విడుదలయ్యే ఉద్యోగాలకు సంబందించిన జాబ్ క్యాలెండర్ ఖాళీల వివరాలు ఈ క్రింది లింక్స్ ద్వారా తెలుసుకోగలరు.
AP జాబ్ క్యాలెండర్ 1st నోటిఫికేషన్ ఇదే
AP Job Calendar Vacancy List PDF
Ap జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.