ఏపీలో 344 పోస్టులతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 1, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు, విజయనగరం జిల్లాలలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో పని చేయడానికి 344 పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఆఫీస్ సభాఆర్డినేట్, అటెండర్, టెక్నీషియన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇతర చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చేసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

అవుట్ సోర్సింగ్ జాబ్స్ ముఖ్యమైన డేట్స్:

2 జిల్లాల నుండి విడుదలయిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా Apply చెయ్యాలి.

Join Whats App Group

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ 31st డిసెంబర్ 2024
అప్లికేషన్స్ ఆఖరు తేదీ 10th జనవరి 2025
అప్లికేషన్స్ Scrutiny చేసే తేదీ 11th జనవరి నుండి 31st జనవరి 2025
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ 1st ఫిబ్రవరి నుండి 4th ఫిబ్రవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ డేట్ 8th ఫిబ్రవరి 2025
ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 17th ఫిబ్రవరి 2025
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ డేట్ 20th ఫిబ్రవరి 2025

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పని చేయడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 344 ఉద్యోగాలను అధికారికంగా పాడేరు, విజయనగరం జిల్లాల నుండి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. కంప్యూటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్స్, జనరల్ డ్యూటీ అటెండర్, టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మెట్రో రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో Govt జాబ్స్

ఫీజు వివరాలు:

ఆఫ్ లైన్ లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹150/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంత వయస్సు ఉండాలి:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సదలిమౌ ఉంటుంది.

గ్రామీణ గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్: Apply

సెలక్షన్ ప్రాసెస్ ఎలా?:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

AP Outsourcing Jobs: Full Details

Notification PDF 1

Notification PDF 2

AP అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page