Telangana Welfare Dept. Jobs 2024:
తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 13 పోస్టులతో మహిళలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సఖి సెంటర్స్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, కుక్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
పైన తెలిపిన ఉద్యోగాల కొరకు 7th డిసెంబర్ 2024 నుండి 16th డిసెంబర్ 2024 తేదీలోగా రూమ్ నం. G-33, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC), రాజన్న సిరిసిల్ల జిల్లా వార్కి దాఖలు చేయవలెను.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 13 పోస్టులతో మహిళలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సఖి సెంటర్స్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, కుక్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ శాఖలో 8th అర్హతతో ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్క్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
రైల్వే శాఖలో కొత్తగా పరీక్ష లేకుంda 223 జాబ్స్
శాలరీ వివరాలు:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారాఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ పెట్టుకోనే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
7th, 10th, ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణాలో 12,000+ పోస్టులతో VRO, VRA జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా వెల్ఫేర్ Dept ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.