APSRTC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ Apsrtc నుండి 7,545 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడానికి కొత్తగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 18 కేటగిరీల్లో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ supervisor ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి తెలుసుకోండి.
Apsrtc పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
| పోస్టుల పేరు | పోస్టుల సంఖ్య | అర్హతలు |
| డ్రైవర్ | 3,673 | 10th Pass |
| కండక్టర్ | 1813 | 10th Pass |
| అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ | 579 | 10th/ITI |
| ట్రాఫిక్ సూపర్వైసర్ ట్రైనీ | 207 | Any డిగ్రీ |
| మెకానికల్ సూపర్వైసర్ ట్రైనీలు | 179 | Any డిగ్రీ |
| డిప్యూటీ సూపరింటెండెంట్ | 280 | Any డిగ్రీ |
| జూనియర్ అసిస్టెంట్ | 656 | Any డిగ్రీ |
ఎంత వయస్సు ఉండాలి:
Apsrtc ఉద్యోగాలకు Apply చేసుకోవడానికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
Apsrtc నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
రైల్వేలో 223 పోస్టిలకు నోటిఫికేషన్ : No Exam – No Fee
శాలరీ వివరాలు:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹19,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.ఐబీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకున్ అభ్యర్థులకు ₹100/- ఫీజు కేటాయిస్తారు. ఇతర రిజర్వేషన్ ఉన్న SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.
తెలంగాణాలో 12,000+ VRO, VRA జాబ్స్ : Official
కావాల్సిన సర్టిఫికెట్స్:
నోటిఫికేషన్ విడుదల చేశాక అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, మార్క్స్ లిస్ట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 10th వరకు)
డ్రైవింగ్ లైసెన్స్ ( డ్రైవర్ పోస్టులకు)
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల : No Exam
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
Apsrtc లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో 7,545 పోస్టులను విడుదల చేసి ఖాళీలు పూర్తి చెయ్యాలి అని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
APSRTC ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.