TS Revenue Officer Jobs 2024:
తెలంగాణా ప్రభుత్వం కొత్తగా 12,000+ పోస్టులతో ఊరికొక రెవెన్యూ ఆఫీసర్ లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏదైనా డిగ్రీ అర్హత లేదా ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులవివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా ప్రభుత్వం కొత్తగా గ్రామ స్థాయిలో 12,000+ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : No Exam
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ విడుదలయ్యాక అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి, తెలంగాణా చరిత్ర, తెలంగాణా ఉద్యమ చరిత్ర, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
తెలంగాణా VRO, VRA ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹25,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు . ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి.
378 సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
12,000+ పోస్టులు భర్తీ ఎలా?:
తెలంగాణలోని భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవిన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ VRO, VRA వ్యవస్థను పునరుద్దరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 12,000+ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరి సంక్రాంతి నాటికీ భర్తీ పూర్తి చేసి పోస్టింగ్స్ ఇవ్వాలని భావిస్తోంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
నోటిఫికేషన్ విడుదల చేశాక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
విద్యుత్ సరఫరాల కేంద్రంలో ఉద్యోగాలు : Apply
రిక్రూట్మెంట్ డీటెయిల్స్:
తెలంగాణా రెవిన్యూ ఆఫీసర్ ఉద్యోగాల తాజా సమాచారం కోసం ఈ క్రింది Pdf ని డౌన్లోడ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ చూసుకోగలరు.
తెలంగాణా VRO, VRA ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.