అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | WII Notification 2024 | Freejobsintelugu

WII Notification 2024:

కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 17 ఫిల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. Any డిగ్రీ / పీజీ అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేయనుకోగలరు.

అప్లికేషన్ ఆఖరు తేదీ, అడ్రస్ వివరాలు:

అటవీ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు 30th నవంబర్ 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఈ క్రింది అడ్రస్ కు అప్లికేషన్ ఫారం పంపించవలెను.

నోడల్ ఆఫీసర్, రీసెర్చ్ రిక్రూట్‌మెంట్ & ప్లేస్‌మెంట్ సెల్, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ – 248 001 (ఉత్తరాఖండ్).

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

అటవీ శాఖ నుండి సీనియర్ ప్రాజెకయ్ అసోసియేట్, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి ఇండియన్ సిటిజన్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా ఫుడ్ సేఫ్టీ Dept లో ఉద్యోగాలు : 10+2 అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు. SC, SY అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ మార్క్స్ ఉంటే ఉద్యోగం వస్తుంది.

రైల్వే లో 7,438 పోస్టులకు నోటిఫికేషన్ : 10th అర్హత

శాలరీ వివరాలు:

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹31,000/- + HRA కూడా ఉంటుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹500/-, SC, ST, OBC, EWS, PWD అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి.

తెలంగాణా కలెక్టర్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 10th అర్హత

అప్లికేషన్ తోపాటు కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్క్స్ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా అప్లై చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని ఉద్యోగాల సమాచారం చుసిన తర్వాత దరఖాస్తు ఫారం పూర్తి చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.

Join Whats App Group

Notification & Application Form PDF

అటవీ శాఖ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!