తెలంగాణా ఫుడ్ సేఫ్టీ Dept లో పరీక్ష లేకుండా జాబ్స్ | TS Food Safety Dept. Notification 2024

TS Food Safety Dept.Notification 2024:

తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 10+2, Any డిగ్రీ అర్హత కలిగి మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 22 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక సంవత్సరం వరకు అనుభవం కలిగినవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం పోస్టులు, వాటి అర్హతలు:

తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాల అర్హతలు ఇతర వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

కంప్యూటర్ ఆపరేటర్/డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01 పోస్టులు : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి.

శాంపిల్ అసిస్టెంట్ : 01 పోస్టులు : 10+2 అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ముఖ్యమైన తేదీలు:

పైన తెలిపిన అర్హతలు కలిగిన అభ్యర్థులు 13th నవంబర్ నుండి 20th నవంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 10+2, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.

రైల్వేలో కొత్తగా 7,438 ఉద్యోగాలు : 10th అర్హత

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నెలకు ₹19,500/- శాలరీ చెల్లిస్తారు, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹15,600/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

తెలంగాణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

22 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో సదలింపు ఉండదు.

అప్లికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, 10+2, డిగ్రీ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి

బయో డేటా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

గ్రామీణ బ్యాంకుల్లో ఇంటర్ అర్హతతో జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే Apply చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Official Website

తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!