తెలంగాణ సంక్షేమ శాఖలో 10th అర్హతతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 1, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Outsourcing Jobs Notification 2026:

తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమం మరియు వయోవృద్ధుల మరియు వికలాంగుల శాఖ నుండి 12 పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు గాను నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 7th, 10th, నర్సింగ్ కోర్సు చేసిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు గడువులోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు ఉన్నవారు త్వరగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాల వివరాలను ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి

అంశము వివరాలు
సంస్థ పేరుమహిళాభివృద్ధి శిశు సంక్షేమం మరియు వయోవృద్ధుల మరియు వికలాంగుల శాఖ
పోస్టుల పేర్లు నర్స్, ఆయా, చౌకీదార్
మొత్తం పోస్టులు12
అర్హతలు7th, 10th, నర్సింగ్
ఆఖరి తేదీ3rd జనవరి, 2026
అధికారిక వెబ్సైటు Click Here

ఉద్యోగాల అర్హతలు:

తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నందు విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి లేదా పదోతరగతి లేదా నర్సింగ్ కోర్స్ చేసి ఉన్నట్లయితే మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు కల్పిస్తారు.

ఎయిర్ పోర్టుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ | AAI Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరిల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఎంపిక విధానం:

తెలంగాణ మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  3. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు జనవరి 3 2026వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్లను పూర్తి చేసి సబ్మిట్ చేయవలెను.

కావలసిన సర్టిఫికెట్స్ :

అప్లికేషన్ ఫారం తో పాటు ఈ క్రింది సర్టిఫికెట్లను కూడా జత చేసి పంపించవలెను.

AP జిల్లా కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 | Full Details
  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • అనుభవ ధ్రువ పత్రాలు
  • డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్

ఎలా అప్లై చేయాలి?:

అని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకుని గడువు లాగా వెంటనే అప్లై చేయండి.

Notification PDF

Application Form

Official Website

బ్యాంకుల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధానం Govt జాబ్స్ నోటిఫికేషన్ | EXIM Bank MT Notification 2026 | Full Details

తెలంగాణ విద్య మరియు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page