భారత ప్రధాని ఇంటర్నషిప్ స్కీం – 80,000+ ఉద్యోగాలు | PM Internship Scheme 2024 | Freejobsintelugu

PM Internship Scheme 2024:

ప్రధాన మంత్రి ఇంటర్నషిప్ పధకం ద్వారా భారత దేశంలో ఉన్న నిరుద్యోగ మహిళలు, పురుష అభ్యర్థులకు ఒక సంవత్సరంపాటు పలు స్కిల్స్ లో ట్రైనింగ్ ఇచ్చి వారికి కావాల్సిన నైపుణ్యలను పెంచే విధంగా 80,000+ ఇంటర్న్షిప్ ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఎటువంటి ఉపాధి లేని నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

పోస్టుల వివరాలు వాటి అర్హతలు:

ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పధకం ద్వారా 80,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి ఫుల్ టైం జాబ్లేని, గవర్నమెంట్ జాబ్ లేని అభ్యర్థులు ఈ ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయనుకోవాలి.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 117 గవర్నమెంట్ జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

21 నుండి 24 సంవత్సరాల. మధ్య వయస్సు కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

స్టైపెండ్ ఎంత ఇస్తారు:

ఇంటర్న్షిప్ ఖాళీలకు ఎంపిక ఈజ్ అభ్యర్థులకు నెలకు భారత ప్రభుత్వం మీకు ₹4,500/- మరియు అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంబంధిత కంపెనీ ₹5,000/- స్టైపెండ్ చెల్లిస్తారు. అలాగే వన్ టైం గ్రాంట్ కింద ₹6,000/- చెల్లిస్తారు. ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంటుంది.

రైల్వే స్పెషల్ నోటిఫికేషన్ : Govt జాబ్స్

ఎన్ని నెలలు ట్రైనింగ్:

సెలక్షన్ అయిన అభ్యర్థులకు 12 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని అభ్యర్థులకు నేర్పించడం జరుగుతుంది. 741 జిల్లాలలో, 36 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 25 సెక్టార్స్ లో ట్రైనింగ్ కల్పిస్తారు.

ఎంపిక విధానం:

ఇంటర్న్షిప్ లో జాయిన్ అవ్వాలి అనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైటులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్న్షిప్ ఇస్తారు.

AP మాత్స్య శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్

దరఖాస్తు ఫీజు ఉంటుందా?:

ఈ ఇంటర్న్షిప్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. ఉచితంగా ఆన్లైన్ ఫ్రీగా దరఖాస్తు చేసుకోగలరు.

ఎలా Apply చెయ్యాలి:

ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రింద ఉన్న లింక్ ఆధారంగా దరఖాస్తు చేసుకోండి.

Notification & Apply online

ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీంకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!