తెలంగాణా ఆదాయపు శాఖలో 5,000 పోస్టులు భర్తీ | Telangana Revenue Dept. Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 15, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Revenue Dept. Notification 2024:

తెలంగాణాలోని ఆదాయపు విభాగంలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవిన్యూ సెక్రటరీ వంటి కొత్త పోస్టులను భర్తీ చేయడానికి సెలక్షన్ ప్రాసెస్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.

రెవిన్యూ డిపార్ట్మెంట్ 5,000 పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణా రెవిన్యూ డిపార్ట్మెంట్ లో గతంలో రద్దు చేసి VRO, VRA వ్యవస్థలను మళ్ళీ పునరుద్ధరించడానికి తెలంగాణా ప్రభుత్వం కొత్తగా మరో 5,000 విలేజ్ రెవిన్యూ సెక్రటరీ లేదా జూనియర్ రెవిన్యూ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తామని తెలంగాణా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.

తెలంగాణా దేవాదాయ శాఖలో 111 Govt జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

ఎంపిక విధానం ఎలా ఉంటుంది:

నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి జిల్లాలవారీగా ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి అందులో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

పరీక్ష లేకుండా కేబినెట్ సెక్రటరీ Govt జాబ్స్: Apply

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అలాగే TA, DA, HRA వంటి అన్ని అలవెన్స్ లు ఉంటాయి.

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది:

తెలంగాణాలో గత ప్రభుత్వంలో రెవిన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ VRO, VRA వంటి పోస్టులను తీసివేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి గ్రామంలో విలేజ్ రెవిన్యూ సెక్రటరీ, జూనియర్ రెవిన్యూ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని యొచ్చిస్తోంది.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

కావున ఈ నోటిఫికేషన్ త్వరగానే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

విద్యుత్ శాఖలో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్ : Apply

పోస్టులు ఖాళీల Update:

ఈ ఉద్యోగాలకు సంబందించిన సమాచారం కోసం ఈ క్రింది PDF లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.

Recruitment Details PDF

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

తెలంగాణా విలేజ్ రెవిన్యూ సెక్రటరీ జూనియర్ రెవిన్యూ అధికారి ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page