Income Tax Dept Notification 2024:
భారత ప్రభుత్వ సంస్థ Income Tax డిపార్ట్మెంట్ నుండి 14 పోస్టులతో కాంటీన్ అటెండర్, క్లర్క్, అసిస్టెంట్ కమ్ కుక్, ఉద్యోగాలను పర్మినెంట్ పద్దతిలో భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రకటన జారీ చెయ్యడం జరిగింది.రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
Income Tax డిపార్ట్మెంట్ నుండి 14 పోస్టులతో కాంటీన్ అటెండర్, క్లర్క్, అసిస్టెంట్ కమ్ కుక్, ఉద్యోగాలను పర్మినెంట్ పద్దతిలో భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలు, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
పైన తెలిపిన అర్హతలు కలిగిన అభ్యర్థులు 25th అక్టోబర్ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ రైల్వేలో Govt జాబ్స్
ఎలా ఎంపిక చేస్తారు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు ఉన్నవారిని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారు.
AP ప్రభుత్వం 1,333 పోస్టులతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీలవారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి?:
10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
రెవెన్యూ శాఖలో 5,000 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్
ఎలా Apply చేసుకువాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
Notification & Application Form
income tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం మా వెబ్సైటుని సందర్శించండి.