తెలంగాణాలో పరీక్ష, ఫీజు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | TG GMC Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TG GMC Notification 2024:

తెలంగాణాలోని గాంధీ మెడికల్ కాలేజీ (GMC) నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

సైంటిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ వంటి పలు రకాల ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ కాంట్రాక్టు పద్దతి లో నోటిఫికేషన్ విడుదల చేశారు.

Join Our Telegram Group

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు 5th అక్టోబర్ 2024 తేదీలోపు దరఖాస్తులు పూర్తి చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పంపించాలి.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష , ఫీజు లేకుండా మెరిట్ ఆధారంగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. మంచి మార్కులు ఉంటే జాబ్స్ వస్తాయి.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : apply

ఉండవలసిన వయస్సు:

ఈ కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకువాడానికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

కావలసిన డాక్యుమెంట్స్ :

10వా తరగతి మార్క్స్ లిస్ట్ ఉండాలి

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

మెట్రోలో 10th, 12th అర్హతతో ఉద్యోగాలు

ఎలా apply చెయ్యాలి:

నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంను ఈ క్రింద ఉన్న లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి.

Notification PDF

Application Form

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

తెలంగాణాలోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page