తెలంగాణలో 217 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: September 17, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Outsourcing Jobs 2024:

తెలంగాణాలోని 3 జిల్లాల నుండి అవుట్ సోర్సింగ్ విధానలో భర్తీ చేసేందుకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక ప్రకటనలు జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు MBBS అర్హత కలిగినవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 3 జిల్లాలనుండి వచ్చిన పూర్తి నోటిఫికేషన్స్ చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి.

ఎటువంటి పోస్టులు, వాటి అర్హతలు:

వార్డ్ బాయ్, ల్యాబ్ అటెండర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, దోబీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు, పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ, MBBS అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

Join Our Telegram Group

వయస్సు ఎంత ఉండాలి:

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు సబ్మిట్ చేసుకోవచ్చు, SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సదలింపు ఉంటుంది.

కేబినెట్ సెక్రటేరియట్ గవర్నమెంట్ జాబ్స్ : ₹90వేలు జీతం

తెలంగాణ జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా టెన్త్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంపిజ్ విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి వెంటనే జిల్లా మెడికల్ కేంద్రంలో ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

తెలంగాణా KVS స్కూల్స్ లో ఉద్యోగాలు : Apply

దరఖాస్తు చేసుకునే తేదీలు:

అర్హతలు ఉన్నవారు 20th సెప్టెంబర్ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి.

మొత్తం ఎన్ని పోస్టులు:

3 జిల్లాలలోని మెడికల్ కాలేజ్ లలో ఖాళీగా ఉన్న 217 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, జనగాం, కొమరం బీమ్ జిల్లాల నుండి ప్రస్తుతానికి నోటిఫికేషన్స్ విడుదల చేశారు.

తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

పోస్టులను అనుసరించి ₹10,000/- నుండి ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.

ఎలా అప్లై చెయ్యాలి:

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకొని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్స్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

District 1 : Notification PDF

District 2 : Notification PDF

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

District 3 : Notification PDF

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కోసం అమ్మా వెబ్సైటుని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page