TG Ration Dealers Notification 2024:
తెలంగాణా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1629 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో జిల్లాలవారీగా ఖాళీగా ఉన్నటువంటి రేషన్ డీలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేస్తారు.
మొత్తం ఖాళీ పోస్టులు, అర్హతలు:
ఖాళీగా ఉన్న1629 రేషన్ డీలర్ పోస్టులకు 10వ తరగతి అర్హత కలిగి 18-44 సంవత్సరాల వయస్సు కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎంత జీతం ఉంటుంది:
రేషన్ డీలర్లుగా ఎంపిక అభ్యర్థులకు నెలకు ₹10,000/- జీతం చెల్లిస్తారు. వారికి ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.
AP సంక్షేమ శాఖలో 997 ఉద్యోగాలు: No Exam
సెలక్షన్ విధానం:
ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్థానిక గ్రామీణ అభ్యర్థుల నుండి దరఖాస్థులు తీసుకొని అర్హులైన అభ్యర్థులకు రేషన్ డీలర్లగా అవకాశం కల్పిస్తారు.
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?:
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1629 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్స్ కోరడం జరుగుతుంది.
పోస్టల్ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
పౌర సరఫరాల శాఖ సమీక్ష సమావేశంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అప్లికేషన్స్ ప్రాసెస్:
రేషన్ డీలర్స్ నియామకాలకు జిల్లాల వారీగా ఆఫ్ లైన్ లో దరఖాస్తులు కోరడం జరిగితుంది.
రైల్వేలో 14,298 గవర్నమెంట్ జాబ్స్ విడుదల
ఎలా Apply చెయ్యాలి :
నోటిఫికేషన్ విడుదలయిన వెంటనే ఈ వెబ్సైటులోనే పూర్తి వివరాలతో ఉన్న సమాచారాన్ని పెడతాము, కావున మా వెబ్సైటుని ప్రతి రోజూ సందర్శించండి.
Notification Details : Newspaper PDF
తెలంగాణా ఉద్యోగాల సమాచారం కోసం ప్రతి రోజూ మా Freejobsintelugu వెబ్సైటుని సందర్శించండి