7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు | Latest Jobs In Telugu | Indiamart Recruitment 2024

By: Sivakrishna Bandela

On: May 29, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Work From Home Jobs 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Indiamart నుండి Tele Associate భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Indiamart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Tele Associate సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

TCS లో Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్

HDFC లో 10th అర్హతతో WFH జాబ్స్

అటవీశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

RBI లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

🔵» మీరు చేయవలసిన వర్క్:

టెలిఫోన్ కాల్స్ ద్వారా వారితో కనెక్ట్ చేయడం ద్వారా క్లయింట్ సమాచారాన్ని పొందండి మరియు సమాచారాన్ని ధృవీకరిస్తుంది.

కోరుకున్న ప్రొఫైల్ స్కోర్‌ను చేరుకోవడానికి క్లయింట్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయండి.

క్లయింట్‌లకు అతని వ్యాపార ప్రయోజనాల గురించి అవగాహన కల్పించండి;
ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి;
సందేహాలను నివృత్తి చేయడం.

సంబంధిత విక్రేతలతో సంభాషణ ఆధారంగా తగిన కారణాలతో కేసులను పరిష్కరించండి.

ఖాతాదారుల నుండి ఏదైనా సమాచారాన్ని సేకరించడం ప్రారంభించే ముందు రికార్డ్ చేయబడిన సంభాషణ గురించి వారికి తెలియజేయండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Indiamart Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page