AP ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు – Official | AP Inter Results 2024 | AP Inter 1st & 2nd Year Results 2024

By: Sivakrishna Bandela

On: April 11, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 1st & 2nd Year Inter Results 2024:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏప్రిల్ 4వ వారం 2024 లో Ap ఇంటర్మీడియట్ 2024 ఫలితాలను విడుదల చేయనుంది. అయితే ఇటీవలి పరిణామాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన BIEAP ఇంటర్ ఫలితాలు 2024 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యార్థులందరూ తమ ఫలితాలను BIEAP resultsbie.ap.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయగలరు.

విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు DOBని నమోదు చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ మరియు ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థుల ఫలితాలు కలిసి ప్రకటించబడతాయి. ఫలితాలు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత విద్యార్థులు ఒరిజినల్ మార్కు షీట్లను సేకరించాల్సి ఉంటుంది.

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల : Official డేట్

Join Our Telegram Group

AP Inter 1st Year & 2nd Year Result 2024 Release Dates:

ఇంటర్మీడియట్ public పరీక్షల ఫలితాలను ఈనెల 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఆది వారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

BIEAP త్వరలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయబోతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచే శారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023-24కు రెగ్యు లర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది. రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 హాజరు కాగా 52,900 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official డేట్

హైకోర్టులో 10th, ఇంటర్ అర్హతతో govt జాబ్స్

TS ప్రభుత్వం 3,235 పోస్టులకు నోటిఫికేషన్

Indiamart లో 10th అర్హతతో WFH జాబ్స్

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

గ్రామీణాభివృద్ధి శాఖలో 12th అర్హతతో జాబ్స్

How To Check Results:

Inter 1st Year & 2nd Year కు సంబంధించిన ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలోఅప్‌డేట్‌గా ఉండటానికి ఈ క్రింది Websites ని డైలీ Check చేస్తూ ఉండండి.

AP Inter Results : Official Website

AP Inter Results Update: PDF

Join Our Telegram Group

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page