TSPSC గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:3 జాబితా విడుదల | Tspsc Group 4 Final Results 2024 | Tspsc Group 4 Cut Off Marks

By: Sivakrishna Bandela

On: April 4, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Tspsc Group 4 Results & Revised Vacancies:

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 8,000+ పోస్టులకు సంబందించిన ఫలితాలను ఇటీవల విడుదల చేసినది. ఇందులో భాగంగా ఈరోజు TSPSC  గ్రూప్ 4 జిల్లాలవారీగా ఉన్నటువంటి Revised ఖాళీల లిస్ట్ కూడా Official గా విడుదల చెయ్యడం జరిగింది.

ఈ revised vacancy లిస్ట్ లో మనకు పోస్టుల వారీగా మరియు జిల్లాలవారీగా, కేటగిరీల వారీగా ఎవరికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో tspsc official ఖాళీల లిస్ట్ ద్వారా తెలుపడం జరిగింది.

మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల ప్రకటన (నెం. 19/2022)కు సవరణ ఖాళీల జాబితా (రివైజ్డ్ బ్రేకప్)ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహి ళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.

Join Our Telegram Group

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

Tspsc Group 4 Results 2024:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 ఫలితాలను 9 ఫిబ్రవరి 2024న TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల చేసింది. ఫలితాలను చెక్ చేసుకోని అభ్యర్థులు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 Results PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆపై వారి రోల్ నంబర్‌ను శోధించడం ద్వారా అభ్యర్థులు వారి ఫలితాలు మరియు మొత్తం మార్కులను తనిఖీ చేయవచ్చు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా దిగువ భాగస్వామ్యం చేసిన డైరెక్ట్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫలిత PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రైల్వేలో 1266 పోస్టులకు పరీక్ష లేకుండా జాబ్స్

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ ఇస్తారు: Apply

EMRS లో 28,000 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

Tspsc Group 4 – 1:3 Selection List:

నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేట గిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్-4 ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఉన్నా యి. దాదాపు 9 వేల ఉద్యోగాలుండగా… వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్మూలానే అమలు చేయనున్నారు. దీంతో పాటు జిల్లాస్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకూ ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు సమాచారం. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తోంది. ఇక జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మథనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆమేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది.ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం: టీఎస్పీఎస్సీ ద్వారాచేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్లో ఉన్నఅర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)లను కూడా కమిషన్విడుదల చేసింది. జీఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులువేగవంతం చేసినట్టు సమాచారం.

ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలోటీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసినవెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధంచేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్స్టాయి, మల్టీజోనల్ స్థాయిఉద్యోగాలను భర్తీ చేస్తుండగా… ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఐఆర్బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయిపోలీస్ నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్ఎస్ఆర్బీ)లు ప్రాథమికజాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తిచేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యర్థికి రెండు, అంతకంటేఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు.

TSPSC Group 4 Qualifying Marks:

TSPSC గ్రూప్ 4 పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి.
TSPSC గ్రూప్ 4 క్వాలిఫైయింగ్ మార్కుల వివరాలు OC, Sportsmen, Ex-servicemen & EWS – 40%, BCs – 35% – SCs, STs, and PH – 30% మార్క్స్ వచ్చినవారు అర్హత సాధిస్తారు. కానీ మంచి మెరిట్ మార్కులు వచ్చినవారు మాత్రమే జాబ్ పొందుతారు.

TSPSC Group 4 GRL : List Download

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

TSPSC Group 4 Revised Vacancy PDF

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page