Appsc Group 2 Prelims Results 2024:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను ఆదివారం రోజు, ఫిబ్రవరి 25, 2024, వివిధ పరీక్షా కేంద్రాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఒక Shift లో విజయవంతంగా నిర్వహించింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల అభిప్రాయం ఆధారంగా మేము APPSC గ్రూప్ 2 పేపర్ విశ్లేషణ చెయ్యడం జరిగింది. APPSC గ్రూప్ 2 పరీక్ష సమీక్షలో difficulty level, Good Attempts మరియు ప్రిలిమినరీ పరీక్షలో అడిగే ప్రశ్నల యొక్క లోతైన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.
Appsc Group 2 Exam: Total Attended Candidates:
APPSD గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25, 2024న విజయవంతంగా నిర్వహించబడింది. Official నివేదికల ప్రకారం, మొత్తం 4.04 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, ఇది 899 గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసిన 4.83 లక్షల మంది అభ్యర్థులలో 87.1%. విశాఖపట్నంలోని 105 కేంద్రాల్లో 39300 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, నగరంలో గ్రూప్ 2 పరీక్షలకు పిలిచిన వారి మొత్తం హాజరులో 82.75% నమోదైంది.
Appsc Group 2 Posts Increased:
ఇటీవల Appsc అటవీశాఖలో ఖాళీగా ఉన్న 06 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రూప్ 2 పోస్టులలో కలుపుతూ official గా నోటీసు జారీ చేసింది. ధీంతో కట్ ఆఫ్ మార్కులపై కొంతమేర ప్రభావం పడనుంది.
Appsc Group 2 Prelims Results Release Date:
APPSC గ్రూప్ 2 ప్రిలిమినరీ Key ని 26.02.2024 న Appsc విడుదల చేసింది. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 5-8 వారాల్లో ప్రకటిస్తామని Appsc తెలిపింది. అంటే April మొదటి 2 వారాలలోపు లేదా april చివరివారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తారు.
Appsc గ్రూప్ 1 ప్రిలిమ్స్ Initial Key విడుదల
2,150+ Govt జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: 10th Pass
సింగరేణిలో 813+ Jr.అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్
పశు సంవర్ధక శాఖలో ఇంటర్ అర్హతతో Govt జాబ్స్
Appsc Group 2 Mains Exam Dates:
Appsc గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అర్హత పొందిన అభ్యర్థులకు జూన్ / జూలై 2024 లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని Appsc తెలిపింది.
Appsc Group 2 Prelims Expected Cut Off Marks:
ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయిన తర్వాత చాలా మంది అభ్యర్థులు పరీక్ష కఠినంగా ఉందని భావించారు.
పేర్కొన్న సిలబస్ ప్రకారం ప్రశ్నలను సమానంగా విభజించినప్పటికీ, క్లిష్టత స్థాయి ఎక్కువగా ఉంది.
ప్రశ్నపత్రం కష్టంగా ఉండడంతో కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ 2024లో కట్-ఆఫ్ స్కోర్ 40-45 ఉంటుంది అని Expert నిపుణులు అంటున్నారు.
Who Can Prepare For Mains Exam:
అయితే, నెగెటివ్ మార్కింగ్ మరియు ప్రశ్నపత్రం యొక్క పటిష్టతను దృష్టిలో ఉంచుకోవడం వల్ల కటాఫ్ దాదాపు 35 మార్కులకు తక్కువగా ఉండవచ్చని కొంతమంది నిపుణులు కూడా భావిస్తున్నారు. కానీ, ప్రశ్నపత్రం అందరికీ ఒకే విధంగా ఉంటుందని మరియు మొత్తం 10% అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధిస్తారని అభ్యర్థులు గమనించాలని వారు చెప్పారు.
కాబట్టి, 30 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు సిద్ధపడవచ్చు.
1:100 Selection List:
1:100 రేషియోలో గ్రూప్ 2 ప్రిలిమినరీ రేషియోకు సంబంధించిన నిర్ణయాన్ని ఈ రాబోయే వారంలో అధికారికంగా Public Notice విడుదల చేయనున్నట్లు Appsc members లో ఒకరైనటువంటి పరిగె సుధీర్ గారు ఈరోజు ఆయన TWITTER Post ద్వారా తెలియజేశారు
How To Check Appsc Group 2 Results:
Appsc గ్రూప్ పరీక్ష రాసిన అభ్యర్థులు, వారు ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించరో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది Official Appsc గ్రూప్ 2 results link పై క్లిక్ చెయ్యండి.
🔵 Appsc Group 2 Results : Official Website
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.