తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

By: Sivakrishna Bandela

On: February 9, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS District Court Jobs 2026:

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న జిల్లా కోర్టులో పనిచేయడానికి కాంట్రాక్టు విధానంలో కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండర్ ఉద్యోగాల భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసై 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా అభ్యర్థుల అర్హతల్లో ఉన్న మీరు రుటు మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్టు (భద్రాద్రి కొత్తగూడెం)
పోస్టుల పేర్లు కోర్టు అటెండర్, కోర్ట్ అసిస్టెంట్
అర్హతలు7వ తరగతి, ఇంటర్మీడియట్
వయస్సు 18 నుండి 34 సంవత్సరాలు
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 21, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఎంత వయస్సు ఉండాలి?:

తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 34 సంవత్సరాలు మధ్య బహిష్కరించాలి. ఎస్సీ ఎస్టీ, OBC, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

అర్హతల వివరాలు:

తెలంగాణ జిల్లా కోర్టు భద్రాద్రి కొత్తగూడెం నుండి విడుదలైన కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి లేదు ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని క్యాటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹3,000 నుండి ₹5వేల రూపాయల వరకు కనీస శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి
  2. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా
  3. మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  4. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు మీకు ఎన్ని నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లో డౌన్లోడ్ చేసుకుని గడువులోగా అప్లికేషన్స్ పంపించవలెను.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 4, 2026
అప్లికేషన్ ఆఖరు తేదీ ఫిబ్రవరి 21, 2026
నోటిఫికేషన్ & అప్లికేషన్ Download
Website LinkClick Here

తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ప్రతిరోజు చెక్ చేయండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page