TS Inter 2026 Recounting & Reverification Apply Online | TS Inter 2026 Recounting, Reverification Dates & Fee Details

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Recounting & Reverification Dates:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలు యొక్క ఫలితాలు విడుదలైన తరువాత, తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు ఛాలెంజ్ చేసుకునే విధంగా రీకౌంటింగ్ మరియు రి వెరిఫికేషన్ కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. రీకౌంటింగ్ మరియు వెరిఫికేషన్ కి సంబంధించి షెడ్యూల్ ని విడుదల చేసి సబ్జెక్టుల వారిగా ఎంత ఫీజు చెల్లించాలి అనేటువంటి పూర్తి వివరాలుతో నోటీసులు విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు సంబంధిత తేదీలలోగా ఫీజులు చెల్లించి రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు చాలెంజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి?:

తెలంగాణ ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్ మరియు రి వెరిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

CBSE 10th Results 2026 By April 14 | Check Results @cbse.gov.in | CBSE 10th 2026 Results OUT
  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ లోకి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోంపేజ్ లో ” TS inter 2026 reconding and re verification apply online ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి, వారు ఏ సబ్జెక్టులకు సంబంధించి రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వివరాలు నమోదు చేయాలి.
  5. తప్పులు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయండి.
  6. అప్లికేషన్ చివరలో సబ్జెక్టుల వారీగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజులు చెల్లించి సబ్మిట్ చేయాలి.
  7. ఇలా అప్లై చేసిన విద్యార్థి యొక్క అప్లికేషన్స్ ని పరిగణించి రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ చేస్తారు

TS Inter Recounting & Reverification Apply Link

రికౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ డేట్స్ & ఫీజుల వివరాలు:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి సంబంధించిన షెడ్యూల్, అలాగే సబ్జెక్టుల వారీగా ఫీజుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

TS ఇంటర్ 2026 రీకౌంటింగ్ VS రీ వెరిఫికేషన్ – ఇందులో ఏది బెటర్ | TS Inter Results 2026 Recounting VS Reverification – Which One is better?
అంశము ముఖ్యమైన తేదీలు
రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి అప్లై చేసే తేదీలు ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 మధ్యన అప్లై చేయాలి.
ఒక సబ్జెక్టుకి రికౌంటింగ్ ఫీజు₹100/-
ఒక సబ్జెక్టుకి రీ-వెరిఫికేషన్ ఫీజు ₹800/-

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు లేదా మొదటి సంవత్సరంలో వారి యొక్క మార్కులను పెంచుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు అడ్వాన్సులు సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ కి సంబంధించిన పరీక్షలను మే 22వ తేదీ నుండి ప్రారంభించనున్నారు.

Postal GDS 2026 3rd Merit List Release Date | Postal GDS 2026 Result 3rd Merit List Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page