CBSE 10th Results 2026 By April 14 | Check Results @cbse.gov.in | CBSE 10th 2026 Results OUT

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBSE 10th Results 2026:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి పరీక్షల ఫలితాలను రేపు ఉదయం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి సిపిఎస్సి బోర్డు ఈరోజు సాయంత్రంలోగా ఫలితాల యొక్క నోటీసును విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10 వ తరగతి పరీక్షలను 45 లక్షల మంది విద్యార్థులు రాసి ఉన్నారు. వీరందరూ ఇప్పుడు పరీక్షల యొక్క ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రేపు అనగా ఏప్రిల్ 14వ తేదీ ఉదయం ఫలితాలను విడుదల చేసి మార్క్స్ మెమోస్ డౌన్లోడ్ చేసుకునే విధంగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాం.

CBSE 10th 2026 Results Date:

CBSE 10th 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ 14, 2026 ఉదయం 10 గంటల తర్వాత ఫలితాలను విడుదల చేయమన్నారు. దీనికి సంబంధించి సిబిఎస్ఈ బోర్డు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి గాని లేదా DigiLocker ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి కూడా అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు ఉంటుంది.

TS ఇంటర్ 2026 రీకౌంటింగ్ VS రీ వెరిఫికేషన్ – ఇందులో ఏది బెటర్ | TS Inter Results 2026 Recounting VS Reverification – Which One is better?

How to check CBSE 10th 2026 results:

CBSE 10th 2026 పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా సీబీఎస్ఈ అధికారిక బోర్డు వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” CBSE 10th results 2026 ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, స్పెషల్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఓపెన్ అవుతాయి
  5. సబ్జెక్టుల వారీగా మీకు వచ్చిన మార్కులను చెక్ చేసుకోండి
  6. తర్వాత రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

CBSE 10th Results 2026 Website
results.nic.in
results.digilocker.gov.in
umang.gov.in

Postal GDS 2026 3rd Merit List Release Date | Postal GDS 2026 Result 3rd Merit List Date

How to check CBSE 10th results With DigiLocker Website:

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుండే కాకుండా DigiLocker వెబ్సైట్ నుండి కూడా తెలుసుకోవచ్చు.

  • ముందుగా విద్యార్థులు results.digilocker.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి.
  • అక్కడ ” CBSE 10th results 2026 ” ఆప్షన్ ని ఎంచుకోండి.
  • విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మిగిలినటువంటి వివరణ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  • వచ్చిన రిజల్ట్స్ ని చెక్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

results.digilocker.gov.in

AP Intermediate 2026 1st Year & 2nd Year Results Date | AP Inter Results 2026 Date | How To Check Results

CBSE 10th బోర్డు పరీక్షలకి సంబంధించిన ఫలితాలు యొక్క సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page