Telangana Inter 2nd Year 2026 Hall Tickets Released | TS Inter 2nd Year 2026 Hall Tickets OUT | Full Details

By: Sivakrishna Bandela

On: February 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter 2nd Year Hall Tickets OUT :

తెలంగాణ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షలను ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది వరకు విద్యార్థులు వ్రాయమన్నారు. పరీక్షలు రాయిపోయే విద్యార్థులు హాల్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ విద్యాశాఖ ఈరోజు అనగా ఫిబ్రవరి 18 మధ్యాహ్నం హాల్ టికెట్లను అధికారికంగా వెబ్సైట్లో విడుదల చేసింది. విద్యార్థులు వారి యొక్క లాగిన్ వివరాలతో అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విధానం తెలుసుకోండి.

TS Inter 2nd Year 2026 Hall Tickets Release Date:

తెలంగాణ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షల హాల్ టికెట్లను ఫిబ్రవరి 18 2026 మధ్యాహ్నం విద్యాశాఖ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ నుండి విద్యార్థులు లేదా కాలేజ్ యాజమాన్యం లాగిన్ అయ్యి సంబంధిత స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే విధంగా లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది.

మూడు విధాలుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు :

Telangana Inter 1st Year 2026 Hall Tickets Released | TS Inter 2026 1st Year Hall Tickets OUT | Step By Step Process
  1. ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ నుండి
  2. కాలేజీ లాగిన్ ద్వారా
  3. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:

తెలంగాణ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షల యొక్క హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana intermediate 2nd year 2026 hall tickets download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క రోల్ నెంబర్, లేదా మొదటి సంవత్సర హాల్ టికెట్ నెంబర్, మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థుల యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. విద్యార్థి యొక్క పూర్తి వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
  6. హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS Inter 2nd Year Hall Tickets: Download

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పరీక్షల హాల్ టికెట్లు ఎప్పుడు విడుదల చేశారు?

Telangana Inter 1st Year & 2nd Year 2026 Hall Tickets Release Date | TS Intermediate 2026 Hall Tickets Release Date & Time

ఫిబ్రవరి 18, 2026 మధ్యాహ్నం తెలంగాణ విద్యాశాఖ అధికారులు రెండో సంవత్సర హాల్ టికెట్లను విడుదల చేశారు.

2. మొత్తం ఎన్ని లక్షల మంది పరీక్షలు రాయనున్నారు?

దాదాపుగా పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పెద్ద శుభవార్త : ఆలస్యంపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల యొక్క తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ Www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page