UPSC IFS Notification 2026:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 80 పోస్టులతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.
ఉద్యోగాల ముఖ్య సమాచారం:
యూపీఎస్సీ నుండి విడుదలైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
| పోస్ట్ పేరు | ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ |
| మొత్తం పోస్టులు | 80 |
| అర్హతలు | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 24, 2026 |
| అఫీషియల్ వెబ్సైట్ | Click Here |
పోస్టుల అర్హతలు:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ₹100/- ఫీజు ఆన్ లైన్ లో చెల్లించవలెను. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది:
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹1,00,000/- పైగా జీతం ఉంటుంది. దీనితోపాటు ఉండడానికి ఇల్లు, కారు, సెక్యూరిటీ ఇతర అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
యుపిఎస్సి ఐఎఫ్ఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి
- అప్లై చేసుకున్న వారికి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు
- మెయిన్స్ పరీక్ష ఉంటుంది
- ఇంటర్వ్యూ ఉంటుంది
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ అని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన లింక్స్:
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 4th ఫిబ్రవరి, 2026 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | ఫిబ్రవరి 24, 2026 |
| నోటిఫికేషన్ | Download |
| అప్లై లింక్ | Click Here |
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.