సికింద్రాబాద్ రైల్వే నుండి ఇంటర్ అర్హతతో 3,058 Govt జాబ్స్ నోటిఫికేషన్ | RRB NTPC UG Secunderabad Notification 2025

By: Sivakrishna Bandela

On: November 27, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RRB NTPC UG Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి అండర్ గ్రాడ్యుయేట్ 3,058 పోస్టులతో సికింద్రాబాద్ రైల్వే జోన్ తో పాటు ఇతర జోన్ల నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది పొడిగించారు. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు?:

Join Whats App Group

పోస్టుల పేర్లు మొత్తం ఖాళీలు
కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 2424
అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ 394
జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్163
ట్రైన్స్ క్లర్క్ 77

ఉద్యోగాల అర్హతలు?:

రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ 3,058 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు. మహిళలు మరియు పురుష అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ EMRS స్కూల్స్ లో 10th అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. రిజర్వేషన్ అన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంత శాలరీ ఉంటుంది?:

రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40000 నుండి ₹70 వేల రూపాయల వరకు పోస్టులను అనుసరించే జీతాలు చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లించడం జరుగుతుంది.

గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో డైరెక్ట్ జాబ్స్

సెలక్షన్ ప్రాసెస్ ఎలా?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details
  1. అభ్యర్థులకు ముందుగా రెండు స్టేజీలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
  2. CBT 1 పరీక్షలో అర్హత పొందిన వారికి CBT 2 రాత పరీక్ష ఉంటుంది.
  3. తర్వాత, కంప్యూటర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  4. అందులో అర్హత పొందిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  5. మెడికల్ టెస్ట్ నిర్వహించి,
  6. అన్ని స్టేజెస్లో ఎంపికైన వారికి పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు?:

క్యాటగిరీల వారిగా ఈ క్రింది విధంగా రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

  • unreserved, OBC, EWS అభ్యర్థులకు : ₹500 రూపాయలు ఫీజు
  • SC, ST, Women, pwd అభ్యర్థులకు: ₹250 రూపాయలు ఫీజు
  • రాత పరీక్షకు హాజరైన వారికి ఈ ఫీజును రైల్వే అధికారులు రిఫండ్ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు?:

రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 28th అక్టోబర్, 2024
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 4th డిసెంబర్, 2025 (Last Date Extended)

ముఖ్యమైన లింక్స్:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.

Notification PDF

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Apply Online

రైల్వే శాఖ నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page