ఏపీ దేవాదాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది: AP endowment department notification 2025

By: Sivakrishna Bandela

On: November 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Endowment Dept. Notification 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 18 నవంబర్ 2025న అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వేద పాఠశాలల్లో బోధించే పలు విభాగాల ఉద్యోగాలను నియామకం చేయడానికి దేవదాయ శాఖ ఆహ్వానం పలికింది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా వేద పారాయణదారులు, అర్చకులు, అధ్యాపకులు, భక్త మిత్రులు, ఇతర ధార్మిక సేవాదారుల వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏపీ దేవాదాయ శాఖ ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

Join Whats App Group

అంశమువివరాలు
విడుదల చేసిన శాఖ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ
ప్రకటన తేదీ 18th నవంబర్, 2025
అర్హులు పేద పారాయణదారులు, అర్చకులు, పురోహితులు, అధ్యాపకులు, బజంత్రీలు, పరిచారకులు మరియు ఇతర పోస్టులు
దరఖాస్తు విధానంఆన్లైన్
వెబ్ సైట్ లింక్ http://www.apendts.religiousrecruitment.in
చివరి తేదీ 21st డిసెంబర్, 2025
ఎంపిక విధానం అర్హత, అనుభవం, ధార్మిక జ్ఞానం ఆధారంగా

నియామకానికి అర్హులైన వారు?:

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు :

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్: 10th అర్హత

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రామాణిక దేవాలయాల్లో పనిచేసే
  • వేద పారాయణ దారులు
  • అర్చకులు
  • అధ్యాపకులు
  • భజంత్రీలు
  • ఇతర ధార్మిక దేవాదాయ సిబ్బంది
  • పురోహితులు
  • వేద పండితులు
  • ఆలయాలకు సంబంధించిన ఇతర ధార్మిక సేవా విభాగాలలో పనిచేసే వ్యక్తులు కూడా అర్హులు.

ఇవి అన్ని ఇప్పటికీ ధార్మిక సేవలో పని చేసే వ్యక్తులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ఎంపిక చేసే విధానం?:

తెలంగాణ దేవాదాయ శాఖలో 324 ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
  • అభ్యర్థులను అర్హతల ప్రకారం
  • సంబంధిత ధార్మిక విద్యా జ్ఞానం,
  • సేవల అనుభవం ఆధారంగా పరిశీలించి ఎంపిక చేస్తారు.

ఈ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీరు అధికారికి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.

దరఖాస్తులు సమర్పించాల్సిన అధికారిక వెబ్సైట్?:

ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడవు. నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా తెలిపారు.

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

దరఖాస్తు చివరితేదీ:

దేవదయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు డిసెంబర్ 21, 2025వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.

  • అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేసి దరఖాస్తులు చేసుకోవాలి.

ముఖ్య గమనిక:

  1. అర్హులైన అభ్యర్థులు తమ అనుభవ సర్టిఫికెట్లు,
  2. ధార్మిక విద్యా సర్టిఫికెట్లు
  3. సేవా ధ్రువ పత్రాలు సరైన రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
  4. పోస్టుల సంఖ్యను అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పోస్టుల సంఖ్య వచ్చే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ఇప్పటికే ఆధ్యాత్మిక సేవలో ఉన్న వ్యక్తులకు మాత్రమే. కావున అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page