AP Polycet 2025 2nd Phase Counselling Expected Date : Check Full Details

By: Sivakrishna Bandela

On: July 16, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Polycet 2025 2nd Phase Counselling Date:

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో సీటు సాధించిన విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ పాలీసెట్ 2025 రెండవ విడత కౌన్సిలింగ్ జూలై నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం. గత సంవత్సరం కూడా ఇలాగే మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత, ఒకటి, రెండు వారాల్లోనే రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ని ప్రకటించారు. మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో, సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభించడం జరిగింది. రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీ పాలీసెట్ 2వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్:

ఏపీ పాలీసెట్ 2025 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి అంచనా తేదీలు మాత్రమే, గత సంవత్సరాల ఫ్రెండ్స్ ని ఆధారంగా చేసుకుని రూపొందించడం జరిగింది. అధికారిక రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు.

Join WhatsApp Group

అంశము తేదీలు
నోటిఫికేషన్ విడుదల చేసే ఎక్స్పెక్టెడ్ డేట్ జూలై చివరివారం
రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అంచనా తేదీ జూలై చివరివారం
సీట్ అలాట్మెంట్ విడుదల చేసే అంచనా తేదీ ఆగస్టు మొదటివారం

రెండవ విడత కౌన్సిలింగ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ఏపీ పాలీసెట్ 2025 రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది – ఇలా దరఖాస్తులు చేసుకోండి. | inter admissions 2026 started

8 నుండి 12వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ₹12,000/- స్కాలర్షిప్స్: Apply

  1. ముందుగా ఏపీ పాలీసెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజీలో “2nd Phase Counselling” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. మీ పూర్తి వివరాలు నమోదు చేయండి.
  4. అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి.

AP Polycet 2025 2nd Phase Counselling

FAQ’s:

1. ఏపీ పాలీసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేది ఎప్పుడు?

జూలై చివరి వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు.

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

2. రెండవ విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారు?

ఆగస్టు మొదటి వారంలో సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.

3. మొదటి విడత సీట్ అలాట్మెంట్లో సీటు పొందిన వారికి తరగతులు ప్రారంభమయ్యాయా? లేదా?

ఇప్పటికే తరగతులను ప్రారంభించారు.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page