మొహర్రం పండుగ సందర్భంగా ఏపీ, తెలంగాణలో స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఉన్నాయా? లేదా?

By: Sivakrishna Bandela

On: July 6, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Muharram Festival Holidays Update:

మొహర్రం పండుగ అంటే ముస్లిం భక్తుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ ఏడాది మొహర్రం పండుగ సెలవు గురించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజల్లో కొంతమేర సందేహం నెలకొంది. అసలు ఈసారి మొహర్రం పండుగ సెలవు ఇస్తారా? ఇస్తే, అది ఏ తేదీన ఇస్తారు?. ఆదివారం రోజు పండుగ వచ్చింది కాబట్టి, మరో రోజు సెలవు ఇస్తారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఈ అంశంపై అధికారిక ప్రభుత్వ సమాచారం ఆధారంగా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

మొహర్రం పండుగ 2025 లో ఎప్పుడంటే?:

Join WhatsApp group

  • 2025లో మొహరం పండుగ తేదీ : జూలై 6, 2025 (ఆదివారం)
  • చంద్రుడి దర్శనం ఆధారంగా ఈ తేదీ ఒకరోజు ముందుకి లేదా మరొక రోజు వెనక్కి మారే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ హాలిడే లిస్ట్ ప్రకారం జూన్ 6వ తేదీన మొహరం సెలవుదినంగా ప్రకటించారు.

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా ఫైనల్ అఫీషియల్ లిస్ట్ వచ్చేసింది: మీ Status చూసుకోండి

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొహరం పండుగ అదనపు సెలవు దినం ఉందా?:

  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ సెలవుల లిస్ట్ ప్రకారం జూన్ 6, 2025 మొహరం పండుగ సెలవు దినం ఉంది. అయితే ఆరోజు ఆదివారం రావడంతో, అదనంగా జూలై 7 సోమవారం రోజున సెలవు దినం ప్రకటించలేదు. అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొహరం సెలవు దినం ఆదివారంతోనే ముగుస్తుంది.

ఏపీ ఎంసెట్ పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులందరూ వెంటనే ఈ ఫారం సబ్మిట్ చేయండి

బ్యాంకులు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం ఉందా లేదా?:

  • మొహరం పండుగ జూన్ 6 ఆదివారం రోజున రావడం వల్ల, మామూలుగానే అది సెలవు దినం. కానీ అదనంగా ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు స్కూళ్లకు జూలై 7వ తేదీన సెలవు దినం ఇవ్వలేదు. అయితే ఆదివారం రోజు ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలు గానీ, బ్యాంకులు గానీ, స్కూళ్లు గానీ ఎప్పటిలాగానే మూతబడి ఉంటాయి.

ఏపీ IIIT 2025 రెండవ విడత కౌన్సిలింగ్ డేట్స్ వివరాలు

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

రాష్ట్రాలవారీగా హాలిడేస్ లిస్ట్ :

రాష్ట్రాల పేరు మొహరం తేదీ హాలిడే రకంజూలై 7 (అదనపు సెలవు)
ఆంధ్ర ప్రదేశ్జూలై 6 (ఆదివారం) పబ్లిక్ హాలిడే లేదు
తెలంగాణజూలై 6 (ఆదివారం) జనరల్ హాలిడే లేదు
జూలై 5 (శనివారం) ఐచ్చిక హాలిడే

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వ హాలిడేస్ లిస్టు ప్రకారం జులై 6 మొహరం పండుగ సెలవు దినం. అయితే అదే రోజు ఆదివారం రావడంతో పని దినాలలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదనంగా సెలవు దినాలు ప్రకటించలేదు. కాబట్టి జూలై 7 సోమవారం రోజు ఎటువంటి అదనపు సెలవు ప్రకటించబడలేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ఏదైనా హాలిడేస్ కి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి, ఆదివారం కాకుండా మరొక రోజు అదనపు హాలిడే ఆశించకూడదు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

Translate »

You cannot copy content of this page