శుభవార్త: తల్లికి వందనం పథకం ప్రారంభం: కొత్తవారు ఇలా వెంటనే అప్లై చేయండి : వారికి కూడా ₹15,000 జమవుతాయి.

By: Sivakrishna Bandela

On: June 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) అధికారికంగా ప్రారంభించింది. అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ₹15,000/- జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹8,745/- కోట్లు జమ చేయనున్నారు. పిల్లల విద్యను ప్రోత్సహించే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్కూలుకి పంపించే తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు, ప్రతి పిల్లవాడికి ₹15,000/- చొప్పున తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఏమైనా సాంకేతిక కారణాలవల్ల ఎవరికైనా ఈ పథకం అమలు కాకపోతే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అవునా కొత్తవారు కూడా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు.

తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme 2025) అర్హతలు :

ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకం డబ్బులు అకౌంట్ లో డిపాజిట్ అవ్వాలి అంటే ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

Join Whats App Group

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.
  • విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ / మున్సిపల్ జడ్పీ ఆశ్రిత అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి.
  • విద్యార్థికి 75% అటెండెన్స్ ఉండాలి.
  • తల్లి పేరుపై బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
  • తల్లి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం ₹1.2 లక్షల లోపు ఉండాలి.
  • విద్యార్థి విద్యా సంవత్సరంలో మధ్యలో డ్రాప్ అవుట్ అయి ఉండకూడదు

కావలసిన సర్టిఫికెట్స్ వివరాలు:

తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

తల్లికి వందనం డబ్బులు జమ: పేరు ఉందేమో చూసుకోండి

  1. తల్లి యొక్క ఆధార్ కార్డు
  2. విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్
  3. తల్లి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా
  4. రెసిడెన్సి సర్టిఫికెట్ ఉండాలి
  5. ఇన్కమ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం
  6. తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
  7. విద్యార్థి యొక్క స్కూల్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఉండాలి

కొత్తగా దరఖాస్తు చేసుకునే విధానం:

పథకం ప్రారంభించే రోజు జూన్ 12న లేదా తర్వాత అయినా మీకు డబ్బులు జమ కావాలి అంటే కొత్తగా ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఏపీ ఎంసెట్ 20025 ఇంటర్ మార్కులను వెంటనే అప్లోడ్ చేయండి

  • అర్హులైన తల్లి దగ్గర్లోని గ్రామా లేదా వార్డు సచివాలయం లేదా మండల విద్యాధికారి కార్యాలయం నుండి దరఖాస్తు పత్రం తెచ్చుకోవాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి
  • వాలిడేషన్ తర్వాత లబ్ధిదారుడిగా గుర్తించి, ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
  • లబ్ధిదారులు మీ సేవ కేంద్రం ద్వారాగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
  • త్వరితగతిని ప్రక్రియ పూర్తవ్వాలంటే గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించండి.

ముఖ్యమైన తేదీలు:

  1. పెళ్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన ప్రారంభించారు
  2. పాత దరఖాస్తుదారులకు ఇప్పటికే డబ్బులు జమ కావడం జరిగింది.
  3. డబ్బులు జమ అయిన వారికి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది.
  4. లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయంలో స్టేటస్ కూడా చూసుకోవచ్చు.
  5. కొత్త దరఖాస్తుల ప్రక్రియ జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

ఏపీ ఎంసెట్ 2025 10,000 లోపు ర్యాంకులు వచ్చినవారికి కాలేజీల వివరాలు

ముఖ్యమైన సమాచారం :

  • గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం 24.65 లక్షల మంది తల్లులకు అదనంగా ఈ పథకం అమలు చేస్తుంది.
  • కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అమలు కానీ లబ్ధిదారులు,కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడం జరుగుతుంది.
  • కొత్తవారికి డబ్బులు జమకాని పక్షంలో అధికారులకు రిపోర్ట్ చేసి వెంటనే దరఖాస్తు చేస్తే, వెంటనే వారికి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

Translate »

You cannot copy content of this page