AP EAMCET 2025 colleges wise expected cutoff ranks: 5,000 నుండి 1,50,000 వరకు ఎవరికి ఏ కాలేజీలో సీటు వస్తుంది: Complete List

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 colleges wise expected cutoff rank:

ఏపీ ఎంసెట్ 2025 పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ ఆర్టికల్ ద్వారా 5,000 నుండి 1,50,000 వరకు ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు ఏ కాలేజీలలో సీటు వస్తుంది అనే అంశంపైన గత సంవత్సరాలలో వచ్చినటువంటి ర్యాంకులను ఆధారంగా చేసుకొని డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. కావున ఎంసెట్లో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులందరూ ఈ డేటా పూర్తిగా చూసి ఒక అవగాహనకు రండి. అయితే ఇది ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్స్ మరియు కాలేజీల వివరాలు మాత్రమే. కౌన్సిలింగ్ సమయంలో కొంతమేర మారే అవకాశం ఉంటుంది.

AP EAMCET 2025 rank vs college list (expected):

Join Whats App Group

Rank : 1 – 5,000

• Colleges:

  • ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విశాఖపట్నం
  • జేఎన్టీయూ కాకినాడ
  • AU ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్
  • గాయత్రి విద్యా పరిషత్ , వైజాగ్
  • అందుబాటులో ఉన్న బ్రాంచ్ లు: CSE, ECE, AI&DS, IT
  • category: OC/BC ఎలాంటి రిజర్వేషన్ లేని వారికి కూడా ఈ కాలేజీలలో అవకాశం ఉంటుంది.

ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకులను మళ్లీ విడుదల చేయనున్నారు: Re-Ranking List

Rank 5,001-10,000:

AP Intermediate 1st Year 2026 Results: AP Inter 1st Year 2026 Results @Freejobsintelugu.com

•Colleges:

  • VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ,విజయవాడ
  • RVR & JC కాలేజీ, గుంటూర్
  • విజ్ఞాన్ లారా, గుంటూరు
  • వాసిరెడ్డి వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్, గుంటూరు
  • popular branches: CSE, ECE, civil, EEE

Rank 10,001 – 25,000:

• Colleges:

  • ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ,సూరంపాలెం
  • శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్
  • శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ , తాడేపల్లిగూడెం
  • లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మైలవరం.
  • available branches: all accept AI/ML in few colleges

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సెలింగ్ అంచనా తేదీ

Rank 25,001 – 50,000:

• Colleges:

AP SSC 2026 Hall Ticket (OUT) @bse.ap.gov. in; Live Updates On How To Download AP 10th 2026 Hall Ticket
  • SVEC తిరుపతి
  • VSM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
  • GIET, రాజమండ్రి
  • BVC ఇంజనీరింగ్ కాలేజ్
  • అందుబాటులో ఉన్న బ్రాంచెస్: CIVIL, EE, MECH, ECE

Rank 50,001 – 75,000:

• Colleges List:

  • DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , భీమవరం
  • స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
  • MIC కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , కంచికచర్ల
  • VVIT నంబూరు (Non CSE Branches )
  • అందుబాటులో ఉన్న బ్రాంచెస్ : ఎంపిక చేసుకున్న బ్రాంచ్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఉంటాయి.

AP EAMCET 2025 last rank colleges list

Rank 75,001-1,00,000:

• Colleges List:

  • నోవా ఇంజనీరింగ్ కాలేజ్
  • కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ , మార్కాపూర్
  • మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్
  • శ్రీ మిట్టపల్లి కాలేజ్, గుంటూరు
  • అందుబాటులో ఉన్న బ్రాంచెస్: MECH, CIVIL, EEE

Rank : 1,00,001 – 1,50,000:

Postal GDS 2026 Merit List & 23 Circle States Cut Off Marks | Postal GDS 2026 All States Cut Off Marks | Postal GDS 2026 Results

• Colleges List:

  • తక్కువ డిమాండ్ ఉన్న ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజెస్
  • Rural based ఇంజనీరింగ్ కాలేజెస్
  • management quota options
  • Note: కొన్ని సందర్భాలలో సీట్లు ఖాళీగా ఉండి వచ్చినటువంటి ర్యాంకులకు సీట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

ముఖ్యమైన సూచనలు:

  • పైన తెలిపిన లిస్ట్ అంతా కూడా గత రెండు సంవత్సరాల పటాప్ ర్యాంకుల ఆధారంగా వచ్చినటువంటి సీట్లను ఆధారంగా చేసుకుని రూపొందించిన డేటా మాత్రమే.
  • 2025 లో కాంపిటీషన్, కాలేజీల ఎంపిక , బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఆధారంగాకట్ ఆఫ్ మారవచ్చు.
  • క్యాటగిరి OC, SC, ST, OBC, లోకల్ మరియు నాన్ లోకల్ స్టేటస్ కూడాపెద్ద పాత్ర పోషిస్తుంది.
  • వెబ్ కౌన్సిలింగ్ సమయంలో మాకు అలర్ట్మెంట్ చూసి ఆప్షన్స్ మార్చుకోవచ్చు.

Final Tips:

మీకు ఎంత ర్యాంకు వచ్చినా , సరైన ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్తగా వచ్చిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లోని ఇతర బ్రాంచ్ లో (AI, DS, IoT, Cyber Security) కూడా చూడండి.

మీరు కౌన్సిలింగ్ వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా “Last Rank Details” నీ చెక్ చేయవచ్చు.

https://eapcet-sche.aptonline.in/EAPCET/

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page