తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సెలింగ్ ఆలస్యం: కారణాలు ఏమిటి? – విద్యార్థులు ఆందోళన

By: Sivakrishna Bandela

On: June 5, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana EAMCET 2025 counselling update:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలై ఇప్పటికీ చాలా రోజులు కావస్తున్న, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇంతవరకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఎప్పటినుండి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది.

  • ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ కాలేదు.
  • తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు అయితే కొద్దిగా ముందుగానే మేనేజ్మెంట్ సీట్లను భర్తీ చేస్తున్నాయి.

Telangana EAMCET 2025 counselling delay:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు విడుదలై ఇప్పటికి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా కూడా కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతంలో రిజల్ట్స్ విడుదలైన వెంటనే జూన్ నెలలో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్స్ తీసుకొని సీట్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేవారు. అయితే ఈసారి మాత్రం ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు షెడ్యూల్ అనేది జూలై వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Join Whats App Group

ఈసారి ఈ రాష్ట్రంలో 180 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కళాశాలలో సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రాకపోవడం, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు.

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది – ఇలా దరఖాస్తులు చేసుకోండి. | inter admissions 2026 started

తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్స్ విడుదల చేసే తేదీ

కౌన్సిలింగ్ ఆలస్యానికి కారణం: తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ ఆలస్యానికి గల కారణం కాలేజీల లైసెన్స్ ఇష్యూలు, సీట్ల ప్రాపర్టీ వాలిడేషన్ వంటి అంశాలు చెప్పబడుతున్నాయి.

ఇప్పటికే ప్రైవేటు కళాశాలలు అడ్మిషన్స్ ప్రారంభించాయా?:

తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల తెలంగాణలోని కొన్ని ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వం నుండి అనుమతి లేకపోయినా కూడా మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి సంబంధించిన అడ్మిషన్స్ ని పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

TS EAMCET 2025: Website

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

FAQ’s:

1. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలవుతుంది?

జవాబు: ఇప్పటివరకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

2.ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్స్ లీగలేనా?

జవాబు: మేనేజ్మెంట్ కోటలో కొన్ని ప్రైవేట్ కళాశాలలో సీట్లను భర్తీ చేసుకోవచ్చు. కానీ మెరిట్ ఆధారంగా వచ్చే రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకి కౌన్సిలింగ్ ద్వారా గా మాత్రమే సీట్లను భర్తీ చేస్తారు.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

3. ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్స్ మొదలయ్యాయా?

జవాబు: కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page