TS SSC 10th Results 2025:
తెలంగాణ పదవ తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ బోర్డర్ సెకండ్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ పదవ తరగతి పేపర్స్ వాల్యుయేషన్ లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో కూడా ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు పదో తరగతి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక శుభవార్త తెలిపారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షలను ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు రాయడం జరిగింది. తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఏప్రిల్ 30వ తేదీలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.
మార్క్స్ మెమో విషయంలో గందరగోళం :
ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు మాకు సమావేశంలో గ్రేడింగ్ సిస్టం తీసివేసి గతంలో మాదిరిగా మార్క్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మార్క్స్ మెమోలో పాస్ లేదా ఫెయిల్ అని కాకుండా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఇవ్వాలా వద్దా అనే విషయంలో గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
ఏపీ ఐఐఐటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
ఫలితాలు ఎలా చేసుకోవాలి :
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు చూడాలనుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి.
- ” Telangana SSC results 2025″ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి
- ” Get Results” బటన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క మార్క్ షీట్స్ స్క్రీన్ పైన కనిపిస్తాయి వాటిని ప్రింట్ అవుట్ లేదా డౌన్లోడ్ చేసుకోండి
ఫలితాలు విడుదల తేదీ:
ఇప్పటికే ఆలస్యమైనా తెలంగాణ పదవ తరగతి ఫలితాలను మరొక ఐదు రోజుల్లో విడుదల చేసింది తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు కాస్త చేస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీలలో ఫలితాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విడిపించడం జరుగుతుంది.
iPhone 17 సిరీస్ : పది ముఖ్యమైన విషయాలు
మరికొన్ని అధికారిక వెబ్సైట్స్ లిస్ట్ :
ఈ క్రింద తెలిపిన వెబ్సైట్ ద్వారా కూడా విద్యార్థులు వారి యొక్క ఫలితాలను చూసుకోవచ్చు.
పదవ తరగతి విద్యార్థులు వారి యొక్క ఫలితంలో ఆన్లైన్లో చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటినుంచి వారి యొక్క భవిష్యత్ ప్రాణానికి రూపొందించుకోవాల్సిందిగా ఒక చిన్న సలహా.
FAQ’s:
1. TS SSC 10th results 2025 ఎప్పుడు విడుదలవుతాయి?
– ఏప్రిల్ 30వ తేదీలోగా మరొక ఐదు రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
2. ఫలితాలు ఫలితాలు చూసుకునేందుకు కావలసినటువంటి వివరాలు?
– పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ ఉంటే చాలు.