SBI Recruitment 2025:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ పేరుతో 13 నెలలు గ్రామీణ ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత భారీగా అలవెన్సెస్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 1st అక్టోబర్ 2025 నాటికీ ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఎన్ని నెలలు ట్రైనింగ్ ఉంటుంది:
స్టాట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ మొత్తం 13 నెలలు ఉంటుంది. తర్వాత ఫెలోషిప్ పూర్తి చేసినవారికి ₹90,000/- వరకు అలవెన్సెస్ ఇస్తారు. SBI ట్రైనింగ్ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
SBI నుండి ఆల్ ఇండియాలో అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే విధంగా 13 నెలల యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ఫెలోషిప్ కు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్ లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వేలో మొదటిసారిగా పార్ట్ టైం జాబ్స్ విడుదల: ఇంటర్ అర్హత
ఎంపిక చేసే విధానం:
SBI 13 నెలల యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
పోస్టల్ శాఖలో WFH ‘ డాక్ మిత్రా’ ఉద్యోగాలు : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ ఎంత ఉంటుంది:
SBI ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ట్రైనింగ్ లో : ₹19,000/- స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ₹90,000/- అలవెన్సెస్ ఇస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్వ్యూ, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
మున్సిపల్ కార్పొరేషన్ లో 705 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
SBI ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
SBI అప్లికేషన్ ప్రాసెస్ : Click Here
SBI యూత్ ఫర్ ఇండియా ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Hlo mam, sir
Naku job kavali
My name potu. Janaki
10 or intere basis midha
Nanu degree 2nd year studying
Family problems vala job kavali
Job istharu ani namakotho chusthunta
Thank you mam, sir