సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో 2,352 Govt జాబ్స్ | Secunderabad Railway Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 20, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Secunderabad Railway Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ జోన్ సికింద్రాబాద్ రైల్వే నుండి 2,352 పోస్టులతో కొత్తగా గ్రూప్ డ్ లెవెల్ 1 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లొకేషన్స్ లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

సికింద్రాబాద్ రైల్వే 2,352 గవర్నమెంట్ జాబ్స్ కి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 23rd జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు 1st మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయోపరిమితిలో సదలింపు ఉంటుంది.

ఆంధ్రా బ్యాంక్ లో 2,391 ఉద్యోగాలు : Any డిగ్రీ అర్హత

పోస్టులు వివరాలు, అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ జోన్ సికింద్రాబాద్ రైల్వే నుండి 2,352 పోస్టులతో కొత్తగా గ్రూప్ డ్ లెవెల్ 1 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ చేసే విధానం:

రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మొదటగా నిర్వహించడం జరుగుతుంది. అందులో అర్హత సాధించినవారికి ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ : 10+2 అర్హత

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది. ఇతర అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేస్తారు.

శాలరీ ఎంత ఉంటుంది:

రైల్వే గ్రూప్ డ్ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹40,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th లేదా ITI Pass అర్హత సర్టిఫికెట్స్

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.. స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

NCL 1765 ఉద్యోగాలు విడుదల : 10+2, Any డిగ్రీ

ఎలా Apply చెయ్యాలి:

రైల్వే గ్రూప్ d ఉద్యోగాల నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Last Date Extended Notice

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

సికింద్రాబాద్ రైల్వే గ్రూప్ D ఉద్యోగాలకు అన్ని రాష్టాలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page