CBI లో 1,040 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CBI Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: February 18, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CBI Notification 2025:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన క్రెడిట్ ఆఫీసర్ (జనరల్ బ్యాంకింగ్) కు సంబందించిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 30th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 20th ఫిబ్రవరి 2025

ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వేరే విధానంలో దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణాలోని విద్యా శాఖలో ఉద్యోగాలు : No Exam, No Fee

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంపిక చేసే విధానం:

CBI ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్టిట్యూడ్, ఇంగ్లీష్, GK టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ ఎస్సాయ్ రైటింగ్ కూడా నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రంలోని CBI బ్యాంకుల్లో పోస్టింగ్ ఇస్తారు.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹80,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

తెలంగాణా సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹750/- ఫీజు ఉంటుంది. SC, ST, మహిళలు, PWD అభ్యర్థులకు మరో ₹175/- ఫీజు ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఏదైనా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP రెవెన్యూ శాఖలో 1,310 MRO, Jr.అసిస్టెంట్, RI ఉద్యోగాలు

ఎలా Apply చెయ్యాలి?:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Apply Online

CBI ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page