అటవీ శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | Freejobsintelugu | UPSC IFS Notification 2025

By: Sivakrishna Bandela

On: February 7, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Forest Dept Notification 2025:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎలిజిబుల్ సిటిజన్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:

అటవీ శాఖ నుండి విడుదలయిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 22nd జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 11th ఫిబ్రవరి 2025
ప్రాధమిక రాత పరీక్ష తేదీ 25th మే 2025

అప్లికేషన్ ఫీజు:

అటవీ శాఖ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సికింద్రాబాద్ రైల్వేలో 2352 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి:

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎలిజిబుల్ సిటిజన్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

ప్రభుత్వ సంకృతిక శాఖలో గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

Upsc ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు మొదటగా ఆఫ్ లైన్ లో ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ట్రైనింగ్ చేసి సొంత రాష్ట్రంలోనే జాబ్స్ ఇస్తారు.

శాలరీ వివరాలు:

ఈ ifs ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹90,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సస్, TA, DA, HRA, ఉండటానికి ఇల్లు, ట్రావెలింగ్ కి కార్ వంటి ఫెసిలిటీస్ ఉంటాయి.

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి.

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 12th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్

ఎలా Apply చెయ్యాలి?:

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా అర్హతలునున్న అభ్యర్థులు నోటిఫికేషన్, Apply లింక్స్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Apply Online

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page