10th అర్హతతో ఏపీ వెల్ఫేర్ Dept లో 244 ఉద్యోగాలు | AP Welfare Dept Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 19, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Welfare Dept Notification 2025:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పని చేయడానికి 244 పోస్టులతో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 20th జనవరి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 25th జనవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

పోస్టులు వివరాలు, వాటి అర్హత:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పని చేయడానికి 244 పోస్టులతో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

సెలక్షన్ ప్రాసెస్:

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

రైల్వేలో 642 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹27,500/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 10th వరకు)

కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, OBC, EWS)

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

262 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు,: 10th pass

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Notification & Application

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page